కన్నకు బెట్టెద కమ్మగ
యన్నము చంద్రుని గగనము నందున గనుచున్
యన్నుల మిన్నగు సుతునకు
యున్నతి నొసగును జననిడు యోరిమి! గనగన్
కందం
కరు ణించుమయా మమ్ములక రో న రక్కసిని దరిమి కా పాడుమయా సుర ముని వందిత దేవరప ర మదయాకర! నృసింహ! ప న్నగ శయనా
ఆటవెలది
ప నస తొనలు తిన్న బ హురుచి గానుండువ దలకుండ దిన్న వ హ్వ యనుచుప సిమి ఛాయనుండు బం గరంపు సొబగుస్వ స్థతిచ్చు నిజము స తము మనకు
తేటగీతి
తేటగీతి
త ల్లి చరణము పట్టిన ద క్కు మనకుమో క్ష పథము; ధ్యానింపరే ము దిత లారమ ర్త్య జన్మయుండదిక పై మం గళంబులి చ్చు జనని నీడన విహరిం చెదమిక
తోటకము
హ రి పత్నిగదా సదయాం బుధియేసు ర వందితగా తనచూ పులతోవ ర మిచ్చెడియా మధుబా లకునేక ర మోడ్తుసదా గజగా మినికే
హరిగతి రగడ
బా లు ని బ్రోచిన దేవుని గారము ప ట్టెడి భాగ్యము నిమ్మని వేడెద మే లు ని గూర్చెడి ధర్మపురాధిపు మి న్నగు భాగ్యము నిమ్మని వేడెద తా ళ ని బాధను దీర్పెడి సింగము తం డ్రగు భాగ్యము నిమ్మని వేడెద వే లి ని పట్టుకు ముందుకు రమ్మని బి ల్చెడి భాగ్యము నిమ్మని వేడెద
న్యస్తాక్షరి, యతి స్థానము లోనె అక్షరాలతో
ఆటవెలది
పా ల జలధి నందు పా తాళ వాసులలా గుచుండె సురులు రా గ వెంటబా గ నొక్కి పట్టి వా సుకిని! యపుడులా స్యమాడు పడతి రం భ వెడలె!
మానిని
భా వ న సేసెద పా వన మూర్తిని భా ర్గవి నాథుని భ క్తిగ నేసే వ లు జేసెద చి న్మయ రూపుకు సే మము నిచ్చెడి శ్రీ హరి యేదీ వె న లందలి తే జము నందెద దీ క్షగ గొల్చెద దే వుడినేగో వు ల పాలుని! గో టిన! ధాటిగ కొం డను నిల్పిన కు బ్జ పతిన్
మానిని
మా న స మందున మం గళ దాయిని మా తను గొల్చెద మం త్రముతోదీ ను ల బ్రోచెడి తీ యని పల్కుల దే వత బాధను దీ ర్చుననీమే న క పుత్రిని మీ నుని యన్నల మి న్నగు తల్లిని మే దిని నేగా న ము జేసెద కా మిత దాయిని క ష్టము బాపెడి గౌ రిని నే
పతినే దైవమనెడి భా
రత నారిని దుఃఖ పెట్టు రాక్షస గుణముల్
సతతము యుండిన భర్తకు
సతతము సంతసమొసంగు సతితో గొడవల్
తేటగీతి
లో కమంత నిండిన భాషరొ క్కములనుపొం దుటకు పయోగమనుచుపొం దుఁ గోరుని త్య నూతనమాక్స్ఫర్డ్కునిం గి హద్దుక్రొ త్త పదము జేర్చుటలోనకుం టు వడదు
అమ్మ యన్న పలుకు నమృతము
మించును
తేనె లూరు పిలుపు తీయగుండు
సాటి రాదు మరిక జగతిన వేరేది
కన్న తల్లి మాట వెన్న మూట
ఆటవెలది
ఇం టి పనుల లోన యి సుమంత సాయముకో రఁ లేము మనము కొ ద్దిగైనయిం తి పనుల జూడ యిం తింత గాదయాకొ లి చినంత కొలది య ల సి పోవు
ఆటవెలది
సా నుభూతి దప్ప సా యమీయగ లేనుబా ల! దిగులు చెంద వ లదు నీవుక లత వల్ల నేమి క లుగు కరుగు శక్తికు దుట పడుము తల్లి! కో మలాంగి
పంచ చామరమూ. యతి 10వ అక్షరము. గణములు. జ,ర,జ,ర,జ,గ
శివా! హరా! గిరీశ! చంద్ర శేఖరా నమస్కృతుల్
భవాంతకా హలాహలమ్ము బాధనే భరింతువే
దవాక్షుడా దయా స్వభావ! దైవమీవె గావుమా
స్తవమ్ము జేసెదన్ చిదాత్మ! సాధు పోషకా ప్రభూ
తేటగీతి
పా ల సంద్రమందు మునిగె పాం డు రంగడే ల యన పాత్రలన్ని తా నే ల తోమిగ డుగ వలెనని జూపించె గ డుసు దనముప త్ని లక్ష్మికి శ్రీహరి! బా గు బాగు
ఆటవెలది
రా డు రాడు భవుడు లా స్యమాడు సతితోతాం డవమ్ము సేయు తా విభుండుజ నుల కొఱకు రాడు స త్యవాక్కు గనుమదీ న బంధు గాడు త్రి పుర హరుఁడు
ఆటవెలది
వెం డి కొండ పైన వి హరించు టేలయాయ ని యడుఁగ కపర్ధి! యం ట్లు గడుఁగుబా ధ లేలన పడవ లెనని హిమగిరినం దు యుంటి ననెను! న యము గాను
తేటగీతి
వి సపు క్రిమిబారి పడి మేము వే డినాముబి ల్వ పూజ్య! మాకై నీవు వే గ రావగ రళ కంఠుడ వను మాట క ల్పనేమొయ ని తలచవలయు నిక హే యా ది పురుష
సంధ్య వేళ లోన జాబిలి కురిపించు
వెన్నెలందు చిలిపి వెన్న దొంగ
వేణువూదు చుండ వెలగులీనెగ రాధ
మోము చక్కగాను మదము తోడ
మేదురదన్తమ్
తాం డ వ మాడెడి పార్వతి నాథునితా మస నాశుని ప్రార్థన జేసినగం డ ము లేవియు నీదరి జేరవుగా వున శంభుని గొల్వరె నిత్యముపాం డ వ మధ్యముడెన్నియొ పొందెనుపా శుపతాస్త్రము గూడను; మేదినిభాం డ ము నంతయు గాచెడి శంభునిపా డుచు స్తోత్రము జేయరె! నిత్యము
ఆటవెలది
రో లుఁ దెచ్చి పెట్టి లో గిలి ముంగిటదం పి జూడ వలెను త రుణులంతప ప్పు దెచ్చి రుబ్బ వ డల పిండి యగునుప చ్చి మిఱప యేమొ ప చ్చడాయె
తేటగీతి
నా కు నిత్యము పేర్మితో న డక నేర్పిప ద్య రచన యందు వలయు ప్ర తిభ పెంచురీ తి మార్గ దర్శకమును ప్రీ తి తోడపం చు గురువగు మీకిత్తు ప్ర ణతులమ్మ
ఆటవెలది
బి డ్డ కంటి నీరు వే దన తల్లికిక నుక పలుక దెపుడు క ఠిన వాక్కుయు ల్లి పాయ సేయు యు పకారముర! కన్నుతు డిచి మేలొనర్చు తొ లచు దుమ్ము
ఆట పాట తోడ నలసి సొలసి నాడు
యాద మరచి నిదుర నందె బాబు
ఎంత ముద్దు గొలిపె నితడు! గోపాలుడు
సద్దు సేయ వలదు స్వామి చెంత
ఆటవెలది
క రి గి పోయెనిట్టి సి రు లు కనుల ముందుకా లమేల యింత క ఠినమాయెమ రలి రావు !యిట్టి మ ధుర క్షణములికక ర్మ ఫలములివిక క లత వలదు
మేదురదన్తమ్
రా జ్య ము వీడుచు కానల కేగిన రా ఘవ! మంధర మాటలు నగ్నికియా జ్య ము పోయగ కైకకు నీవుగ హ ర్షము పంచుట కోసము రాజగుభో జ్య ము త్యాగము జేసిన వాడిగ పూ జ్యుడ వైతివి లోకుల దేవర!యా జ్య ము కోసము బంగరు బొమ్మను యా లిగ నిల్పిన నీకిదె మ్రొక్కెద
[14/06, 15:22] Durga Madhuri: అల్పాక్కర
సుతులు సలుపు సేవ శుభమొసంగు
సతము వదలకున్న జయమునందు
పతనమెన్నడు గారు బంగరమ్ము
హితము గలుగును మహిని! నిజము
[18/06, 15:39] Durga Madhuri: వృద్ధుల బల్కులన్ విడచి పెట్టుట క్షేమక రమ్ముగా దనెన్
బుద్ధిగ శాంతిగో రుటయె మోదము పంచును! పూరుషా ళికిన్
సిద్ధుడు స్వీకరిం చెనట శ్రేయము జేసెడి నీవిష యమ్మున్
యుద్ధము చేయకుండగనె యోధునిగా వెలుగొందె నిద్ధరిన్
ఎన్ని యుగములైనను నీవెనెన్న దగిన
దైవమయ్య! రామ! సుగుణ ధామ!
వైరి పక్షమైన శరణని పలికినంత
నభయమొసగెడి వాడ! దయార్ద్రుడవయ!
మేదురదన్తమ్
పు ట్టు ట గిట్టున మధ్యన యున్నది మో యగ లేనిదె భారము యందురుప ట్టి న పట్టును వీడక యాత్మలు బం ధము మధ్యన వేగుచు యుండునువ ట్టి ది లోకము మాయయు భ్రాంతియు వ ద్దని వేడెద నిన్నని నేనిటమ ట్ట పలీశుడ బ్రోవుమ నిత్యము మ మ్మిట నిర్వృతి నీయుమ దేవర
తేటగీతి
ప రమ భాగవతోత్తముల్ బా ధ పడినదుః ఖ పెట్టిన వారగు దో షులెల్లవ దలబోదు విధియెపుడు! ప ట్టుకొనునుగ నుక వైర గుణము మాని ఘ నముగుండు
ఆటవెలది
ధ ర్మ రీతి నెఱుఁగ ధ ర్మపురి నివాసక ర్మ ఫలము బాపి క రుణ జూపవే డు కొంటి మయ్య వి నతి వినుమ దేవ!జా గు సేయకుండ జ యము నిమ్మ
దండ అనే పదము నాలుగు మార్లుపయోగించి పద్యము
కందం
దండ మిడుదునయ యండయుదం డ యు నీవైన రామ! దా శరథీ! కో దండ ము కరాబ్జ సొబగులదం డ నలంకరణ సేతు తా టకి నాశా
ఇతర పద్యములు
కందం
విన డుగ మొఱలను శుంభుఁడుఘ న కీర్తి కొఱకు కపర్థి గ రళము మ్రింగెన్ జన సేమముకై కాదటమ న రక్షణ సేయడెపుడు మ హితాత్మ
ఆటవెలది
జ యము జయములయ దశ రథ నందన రామల క్ష్మణాగ్రజ! హరి! ల వకుశ పిత!జా నకీశ! సతము జ గదోద్ధరణ సేయుశ క్తి యుక్తి రక్ష స ర్వమీవె
ఆటవెలది : 97% (28/29)
గణ విభజన
✔ సూర్య సూర్య సూర్య ఇంద్ర ఇంద్ర U | U | U | U U | U U | స న్నుతిం తు ని న్ను స ర్వే శ్వరీ మ మ్ము ✘ సూర్య సూర్య సూర్య సూర్య సూర్య U | | | | U | U | | | | నా దుకొ న గ రా వ యం బజ న ని ✔ సూర్య సూర్య సూర్య ఇంద్ర ఇంద్ర | | | U | U | | | | | | | | | స త మువీ డ నీ దు చ ర ణ కమ ల ము లు ✔ సూర్య సూర్య సూర్య సూర్య సూర్య U | U | | | | | | | U | త ల్లిభ క్త సు ల భ ద య నుజూ పు
ఆటవెలది : 97% (28/29)
గణ విభజన
✔ సూర్య సూర్య సూర్య ఇంద్ర ఇంద్ర U | U | U | U | | | | U | ఓ డిపో తి న య్య నో రి మిక ర వా యె ✔ సూర్య సూర్య సూర్య సూర్య సూర్య U | U | | | | U | U | చే వలే దు ప ను లుఁ జే యలే ను ✔ సూర్య సూర్య సూర్య ఇంద్ర ఇంద్ర U | U | U | U | U | | U | స న్నగి ల్లి పో యె శ క్తి నీఱ స మొ చ్చె ✘ సూర్య సూర్య సూర్య సూర్య సూర్య | | | U | | | | | | | U | నె టు లసా గు బ తు కు యె ఱుఁ కలే దు
ఆటవెలది
త లుపు మూలనుండి త రుమునలక్ష్మినిజ్యే ష్ఠ రూపమైన సి రికి యక్కబ యలి వెడలు నంట బ యటికి వెంటనేదు మ్ము ధూళి నిలవదు నిజము గద
గంగమ్మ పై మకుటముతో
తేటగీతి
వి ష్ణు పుత్రిగ నీవుద్భవిం చినావువి శ్వమంతయు గంగగ వె లసినావువే ణియగ దిక్కులను పాఱు వే ల్పువమ్మవం దనమ్ములు నీకివే పా ప నాశి! !
తేటగీతి
పో తన కలముఁ కురుపతి పో రుఁ గోరెగా ని విశ్వ శాంతి కొఱకు క లము కదిపివ్రా సెడి రచనన వినూత్న ప ద్ధతిననుస మరమును మాని కురురాజు శాం తిఁ గోరె
తిరుపతి పదము న్యస్తాక్షరి
తేటగీతి
తి ప్పలు గలిగెను వినుము దే వ వినతిరు ణపడి జనులిట దలతురు మరి విడరుప క్కి వాహనా! కారుణ్య వ రద! శ్రీపతి ! మనమున నిలిపెదరయ తి రుమలపతి
తేటగీతి
తి రుమల గిరిపై వెలసిన దే వ దేవసి రులను గురిపించెడి హరి! శ్రీ నివాసప రి పరి విధముల నుతింతు భ క్త సులభయ డిగితి నయ నీ రక్షణ నం బుజాక్ష
ఆటవెలది
పూ ల మాల గట్టి పూ జకై భక్తిగాతా ను వేసికొనెను త రుణి మొదటద ర్పణమున జూడ ద ర్శన మిచ్చెనుస్వా మి బింబమల్లె! చ క్కగాను
ఆటవెలది
నీరు లేని బ్రతుకు నిలుచునె ధరణిన
జలము నిండు కున్న జయముఁ చెదురు
సలిలమవసరమయ జంతు జాలమునకు
మ్రింగ హక్కు పడమిని మనకే
దత్తపది:
కదనమందు దాడి గాదయ దోషము
పాడి సేయుటందు వలదు భయము
వేడి కోలు యేల భీరువు గాకుమ!
మహిని చెఱఁచు వాని మాడనిమ్మ!
పాడి= న్యాయము అని ఆంధ్రభారతి లో చూశాను.
దత్తపదికి నా ఆటవెలది పూరణ ప్రయత్నము, గురువులు, పెద్దలు దోషములున్న మన్నించి తెలుప ప్రార్థన
[25/03, 22:48] Durga Madhuri:
హరీ నిన్ను నిత్యంబు యర్చించ భాగ్యంబు
వరంబీయవా మాకు పద్మాక్ష! వైకుంఠ
పురాధీశ! మాకిమ్మ! మోక్షంబు! మాదేవ!
ధరానాథ! కారుణ్య ధామా! సతీ భ్రాత!
కంద వృత్తము గురువర్యా
[25/03, 22:50] Thompella Bala Subramanyam
Acharya:
భుజంగ ప్రయాత్తము
హరీ నిన్ను నిత్యంబు నర్పించు భాగ్యంపు
వరంబీయవా మాకు పద్మాక్ష! వైకుంఠ
పురాధీశ! మాకిమ్మ! మోక్షంబు! మాదేవ!
ధరానాథ! కారుణ్య ధామా! సతీ భ్రాత!
గ్రీష్మ తాపము మొదలాయె గాడ్పు వీచె
యంబుధిని నిలిపిన రామ యాదు కొనుమ!
జలము లేక జీవము లెండె శరము దీసి
కడలి గొట్టి తీపి పయఁము పంచుమిలను
డిండిమ వృత్తము
ఆటవెలది
తేనె లొలుకు భాష తెనుగు భాష జనులా
తేనె చిందు ఘనత తెనుగు దేను
తేనె తీపి పొందు తెనుగు వలన గాదె
తేనె పలుకు లన్న తెనుగు పనుకె
[01/04, 18:54] Durga Madhuri:
మాయ లోన పడెను మాధవ పౌత్రుఁడు
రూపు మారి పోయి రోదనొందె;
కుండమందు మునిగి గోల్పోయినది పొందె
యహము శిక్ష వేయు నణగ దొక్కు
[01/04, 18:59] Durga Madhuri:
మాయ కారణంబు మహతి ధారునికిట
యహము తోటి వచ్చె నంతరంబు
నేను యన్న భావనెంత ననర్థమో
నెఱిగి మసలుకొనుటట నెంత మేలు!
కేవలం "న" తో పద్యము
కందం
నానా నిన్నననన్నానా నే నిన్న; నిను నన్న న ని నే నేనే నా ని ను నన్నని నీననునీ నే నననీ ననునిను నే నననీ నా
సప్త స్వరాలతో క్రింది కందము
కందం
నీనా మమునే గానముపా న ము సేసెదను నేను పా మరుఁ నైనన్ మాన ని పాపము నాదనిరా న ని మారామమొద్దు! రా మా రామా
స్వర కందం
నీనా మమునే గానముపా న ము సేసెదను నేను పా మరుఁ నైనన్ మాన ని పాపము నాదనిరా న ని మారామమొద్దు !రా మా రమ్మా
తేటగీతి(మాలిక)
తేటగీతి
బా లుడడిగె మాతను సుప్రభా త వేళనే మి సేయుచుండెనని దాని కి బదులుగపె ట్టె సర్దుచుంటినని చెప్పె ను యశోదఐ న యందునేమున్నదో య నె ను తానుత ల్లి యాజ్ఞ జేసె నిక కద లి వెడలనెయా డు కొనవలయును గాని య డుగ వలదుత క్కిన విషయములనిన తా ను బెట్టుజే సె ముద్దుగ చిలిపిగ చి న్ని కృష్ణ
శర్వరీ శివరాత్రి, March 2021, Thursday
[11/03, 11:23] Durga Madhuri:
ఈశ! నీ దివ్య నామమే యెఱుఁక నాకు!
శ్రీ గిరీశ! జగతికి నీ చిరు నగవులె
వెలుగు రేఖ! నీకె శరణు బిల్వ పూజ్య
వెతలు దీర్ప మనవి తండ్రి! వేద పురుష
[11/03, 12:47] Durga Madhuri:
నియమముగ పూజ సల్పుట నేర్వ లేదు
షడ్రుచుల మాను కొనియుండు శక్తి లేదు
చేయ గలిగిన దొక్కటే! చిద్విలాస
నిత్య నామ స్మరణమయ్య నీలకంఠ
[06/03, 21:15] Durga Madhuri:
పసివాని జేసి యందరు
కసిగా నాపై బలికిరి కల్పనలు కధల్
యుసిగొలిపిరి నిను నాపై
మసి పూసిరి జనని! నే యమాయకుని గదా
[06/03, 21:47] Durga Madhuri:
అమ్మో కట్టుట వలదని
సమ్మోహనుడనని వదిలి శాంతించమ్మా
మమ్మేలు జనని! నాపై
నమ్మకమిక వమ్ముగాదు! నళిన నేత్రా
[09/03, 21:20] Durga Madhuri:
రాముని నమ్మిన వారికి నెన్నడు రాదట యోటమి నిక్కము
భామిని సీతకు నాథుఁని గొల్చిన బాధలె యుండవు నెన్నడు
యామని కోయిల పంజర చిల్కయు యార్తిగ బిల్చెడి దైవము తీయని
నామము మారుతి స్వామియె! ధర్మమె నైజము భక్తుల రక్షణ వీడడు
మధ్యలో "భా" ప్రత్యేకత
బ్రహ్మ పత్ని! శ్రీ భారతి! వందనమ్ము
నీరజాక్షి! హే భార్గవి! నిన్ను కొలుతు
నాదు రక్షణ భారము నీదె యనుచు
వేడెదను మృదు భాషిణి వేగ రావ!
శర్వరీ గణపతి చవితి, 2020
ద్విజునకు శరణు! ద్విముఖ! యో! దేవ దేవ!
విఘ్నములను నాశమొనర్చు విమల పుత్ర!
యాది పూజ్య! యనింద్య వా హనుడ! నాకు
చదువు నొసగమని మనవి! స్కంధ గురువ
అష్ట లక్ష్మిగ నిచ్చట యవతరించి
బిడ్డల యభీష్టములు నింక విన్నపములు
దీర్చి శుభములు కలిగించు దీవెనలను
వరము లను యిచ్చు శుభలక్ష్మి! ప్రణతులమ్మ
పద్య విద్య నేర్చె పడతి దుర్గ గురువుల్
చెంత చేరి; వారు చేరదీసి
సాన పట్టు చుండె సహృదయులై! భళి
వ్యసనమొదలలేక వ్రాయుచుండె
నేడు రేయిఁ బవలు నిత్యము నామెయే
[04/07, 17:42] Durgamadhuri1:
అచల నిలయే జగమునకు ఆది అంశ
శేష శయనుని సోదరి శైల శీలి
భాను శశి వహ్ని నయనిమా బాధ లెల్ల
దీర్చి దుఃఖములు దరుము దయను దుర్గ
[04/07, 17:57] Durgamadhuri1:
అచల నిలయే జగమునకు ఆది అంశ
శేష శయనుని సోదరి శైల శీలి
భాను శశి వహ్ని నయనిమా బాధ లెల్ల
దయను దనుమాడి కాచుమమ్ము కామాక్షీ
క్రింద వి కంద పద్యములు
ఈ పద్యము శైల వృత్తములో ప్రయత్నం చేశాను కానీ కుదరలేదు
[19/09, 00:30] 9963998955:
శారద దేవీ! కోరెద
ధారగ వ్రాసెడి వరమును! దైవము నీవే
భారతి! యని నీపై నిట
భారము పెట్టుచు నుడివెద పావని! తల్లీ
19/09, 15:12] 9963998955:
సత్యము మారదు నెన్నడు
సత్యము యొక్కటె నిలుచును సతతము దేవా!
సత్యము విలువను నెరుగరె
సత్యము నమ్మిన గలుగును సఖ్యత దేవా
బంధము సృజన కాలేదు
11/09, 12:02] Durgamadhuri1:
తిమిరమందున వెలిగెడి దివ్వె వీవు
తల్లి! నీదు శిరము పైన తాను జేరి
కలువ రేడు మెరుపు పొంది కాంతు లీనె
నిన్ను జూచుటే భాగ్యము నీరజాక్షి
అంపశయ్య నున్న భీష్ముని పై పద్యము
శరము లన్ని వైచి జలము దెచ్చె కిరీటి
తాత కిచ్చి తనను త్రాగమనెను
పెద్ద లనగ నెంత పేర్మి ఫల్గుణునకు!
వినయ మున్న వారె విజయులుకద!
సందియ వేళలో పల్కెద చక్కగ చోరుని గాధలే హరీ
యందియ గట్టి యో స్త్రీపడు యాతన గాధ పరాహ్ణ వేళలో
యందరు యాడుయా జూదము యాటను వేకువ వేళలోన్ హరీ
చందన మద్దుచున్ జెప్పెద సత్యము నిత్యము నీసుధా కధల్
ఇది రివ్యూ చేసి శ్రీ మాతా వృత్తములో ప్రయత్నము చేయచ్చు
[18/01, 19:16] Durga Madhuri:
తేట తెనుఁగు లోన సుళువు తేటగీతి
యాట వెలది యలతిగ వ్రాయగలమయ
ప్రాస కోరని యుపజాతి పద్యములివి
కనుక యల్లిక తేలిక కవులకెల్ల
[18/01, 21:18] Durga Madhuri:
ధన్యవాద శతములయ తమకు నివియె
పద్య వేదిక నిచ్చినారు వందనంబు
శిక్షణను పొందెద నిచట స్థిరముగాను
నేర్చుకొనెద వ్రాయుట యును నిత్యమిటుల
[18/01, 21:27] Durga Madhuri:
పదములల్లిన గావవి పద్యములును
యతులు ప్రాసలు గూర్చిన యద్భుతమగు
ఛందమంటే చదువుటకు చక్కనైన
శృతిని యిచ్చు సరళి గద! చదువవలయు
[18/01, 22:32] Durga Madhuri:
నాద స్వరము బూరించు నాథుఁడితడు
నాగులను శిరమున గల్గినట్టి వాడు
ప్రణవ రవమునకీతఁడె ప్రథముడయ్యె
ప్రమథ గణములు కొలుచు భక్త గమ్య!!
[18/01, 22:34] Durga Madhuri:
కృష్ణ స్మరణ సేయరె హరి కృపను వొంద
రుక్మిణీ పతి నుడువరే లోకులెల్ల
వెతలు దీర్చు బంధువితడు వేణు గాన
లోలుని గన చాలవు వేయి లోచనములు
[18/01, 23:04] Durga Madhuri:
ఆఖరు పాదము సమస్యగా ఇస్తే ఈ పద్యములు నా పూరణ
చతురాననుడెవరనినా
చతురత తోడ తలరాత చక్కగ వ్రాసే
స్థితి కారుని పుత్రుఁడు భా
రతి పతి మన్మధుఁడు గాడు బ్రహ్మయె తలఁపన్
శాస్త్ర విద్య నేర్చి నరుడు జనుల కొఱకుఁ
పాటు పడక కీడును గూర్చు పనులు నెఱపి
తాను చదివినందుకు ఫలితమిదనన్న
విద్య నాశనకరము వివేకమడఁచు
కందం
జగమంత శతృవులనుకొని
వగచుట తగదయ! మనుగడ వలెననిన సదా
భగభగ లాడక యరులగు
పగవానికి సేవఁ జేయవలె మేల్లలుఁగున్
పనస తొనలు సులభముగ వలుచు విధము
కలఁదొకటి మహినందని గనుమఁ నరుడ!
భక్ష్య ఖండము సుళువుగ వచ్చునింక
కడుగవలయుఁ దైలంబునఁ గరయుగమును
తేటగీతి
స్వామి భక్తుల గాంచుచు చరణ సేవ
భాగ్యమందలేదని తాము బాధఁ పడుఁచు
నట్టి వారి పొందైనను యందదనుచు
యీశు గల్గు నరుల మెచ్చు నీశ్వరుండు
అనఘా పతి వివరించెను
తనకు గురువులు పలువురని దైవంబులనిన్
ఘనమగు యాజీవులలో
శునకమ్మును భక్తిఁ గొలువ శుభములు గల్గూన్
జీవితపు పరమార్థము శిశువు నిలకు
దెచ్చు భాగ్యమే కద! పడతికి! వరమ్మె
పుట్టగానె తల్లి తలచు బుడుత గట్టి
ఏడ్పు విని మోదమందితి హృదయమందు
మదిని చెఱచు నింద్రియములు మాయ జేయు
యున్న సంపద మించిన యన్నతి యని
తఱిమి పరుగు పెట్టించిన తలకు మించు
విభవములు పెక్కు దక్కును బిచ్చమెత్త
పడతి మహిళ యింతి వనిత! యతివ నారి
స్త్రీయె వదిన యక్క చెల్లి తల్లి
యత్త పిన్ని యామ్మ యమ్మమ్మ బామ్మగ
మఱదలు తనయగను మసలుచుండు
కన్న బిడ్డలు స్థిర పడి కళ్ళ ముందె
పెళ్ళి జేసి పిదప తమ పిల్ల పాప
తోడి యుండిన నెదిగిన దుహితలు గని
ముదిమినిం గన్నె పిల్లల ముద్దిడఁ దగు
తేటగీతి
ర క్కసుల గూర్చి కథలనల్ల వలెనన్నపో టి యొకటి పెట్టి విచిత్ర ము గననిరటని జము కానిది చెప్పమని యని వ్రాసెశూ ర్పణఖ సాధ్వి లోకైక సుం దరాంగి
కందం
శాస న మేదియు లేదుగశ్వా స ను మఱఁపించు విరులె శా శ్వత మనిలన్ హాస పు మోమునఁ బూసెడివా స న లేనట్టి పువ్వు వా సినిఁ గాంచెన్
కందం
పరు లెల్లరు కష్టములనుబ రు వులు మోయవలెననెడి స్వా ర్థపు తలపుల్ వర ముగ యడిగిన దుష్టులుప ర మాత్ముని భజన సేయ బా ధలె కల్గున్
*యడిగిన/యడుగుచు
గ,ణ,ప,తి నిషిద్థాక్షరి, గణపతి స్తుతి
కందం
హిమ జ కుమారుడ! నందీప్ర మ థ గణములు గొలిచిన శివా నందకరా నమ ములు విద్యకు యొజ్జవుద మ నుల దరుముట కొఱకును ద య సేయుమయా
[13/01, 12:57] Durga Madhuri:
భోగి రోజు పిల్లలకును పూలు పండ్లు
సంకురాత్రి నాడు పతంగి సంబురాలు
కనుమ పూట నుండు మనకు గారెలరిసె
మూడు దినముల వేయరే ముగ్గులన్ని
బంధు మిత్రుల తోటిదే పండుగంటె
[18/01, 19:08] Durga Madhuri:
లింగ మూర్తి! మా వెలుగుల రేఖవీవు
తిమిరములనెల్ల తరుమెడి దివ్య జ్యోతి!
నీ దయ నడిగితిని! హర! నీలకంఠ
నిరతము నిను భజింతు! నే గిరీశ
మాత పాలు తనకు మంత్రమని యెఱిఁగి
దూడ జేఱుఁ తల్లి తోడ! నరుల
కొఱకు గూడ పంచు గోవు క్షీరము గాని
మనము చేర దీయ మఱచినాము
శార్వరీ: నాగుల చవితి పండుగ రోజున వ్రాసిన పద్యము:
వేడెద గిరిజా సుత నిను
వేడెద నయ పన్నగేశ పిల్లలనిమ్మా
వేడెద పాపము బాపుమ
వేడెద తొక్కిన తొలగుచు వేగమె పొమ్మా
మట్టి తిని నోరు చూపగ
చిట్టి మురారి జనని మురిసె చిలిపి లీలన్
గట్టిగ యడగదు కద నిను
పట్టిన పట్టును విడుమయ బంగరు తండ్రీ
ధర్మజుడొనరించె భానుకై తపము తాను
యార్కుడగుపించి తల్లెను యందజేసి
ధర్మ బద్ధుడయ్యె రవిలా తన తనయుని
వైరులని భేదమెంచక వరముఁ నొసగి
ఉత్సాహము
మ న్ను తింటి వేల నోయి మా యఁ జేయు బాలకావె న్న ముద్ద తిందువోయి వే గ చెంత రమ్మయాస న్ని ధీయవేల మాకు శా జ్ఞ్గధారి! శ్రీహరీస న్ను తింతునోయు రంగశా యి! దేవ మాధవా
××××××××××××××××××××××××××××××××××××××××
బ్ర తుకు కొరకు మెతుకు బ్ర తుక వలదెపుడు మె తుకు కొరకు యంచు మి గిలె మాట తిం డి తినిన కలుగు తి ప్పలు పడతికి ప డతి గతిది గదర పా ర్వతీశ
×××××××××××××××××××××××××××××××××
ఆటవెలది
బ తుకు బాట లోన ప రుగిడి నిత్యముఅ లసి సొలసి యుంటి యం తిమానచే రితిపుడు బడుగు జీ వి నైతి యడుగుప డదు యవయవములు ప ట్టు తప్పె
ఆటవెలది
అ న్యమెరుగ నయ్య! య ద్భుత దైవమా!నా ర సింహ! నిన్ను న మ్మి నానువి న్నవించుకుంటి వే దన లన్నియుగా వుమయ్య నన్ను క ల్ప తరువ!
కందం
తన య మరలి పోవు గదాత న వారింటికి పతి తన దై వము యనుచున్ ఘన మగు వేడుక నుండియుమ న మున బాధన వగచుచు మ రలును మగువే
ఆటవెలది
పో పు దినుసు తోడ పొం దుమా రోగ్యమువం ట యింట నిధికి వం దనమ్మువి డువ కుండ నెపుడు వే యవలెను సుమాయ న్ని వంట లందు య మరునివియు
చంపకమాల
వి డు వ క నిన్ను గొల్తుగద! బి ల్వ దళేక్ష ణ! యీశ్వరా హరాత డ బ డు నాదు పల్కుల కు తం డ్రి గ దోషము లెన్నవద్దయాయ డు గులు నీదు సన్నిధిని యం దుకొనేట్లు వరంబు నీయుమాక డ పటి నాదు ప్రాణము న గా నము సేసె ద నిన్ను దైవమా
వి డు వ క నిన్ను గొల్తుగద! బి ల్వ దళేక్ష ణ! యీశ్వరా హరాత డ బ డు నాదు పల్కుల కు తం డ్రి గ దోషము లెన్నవద్దయాయ డు గులు నీదు సన్నిధిని యం దుకొనేట్లు వరంబు నీయుమాక డ పటి నాదు ప్రాణము న గా నము సేసె ద నిన్ను దైవమా
తేటగీతి
వి రుల సోయగముఁ గనరే విం త గొలిపెకొ మ్మ పైన ముచ్చటగవి కూ ర్చునుండెప క్కి బోలి తఱిఁ ని! యాహ బా గు బాగుప్ర కృతి సృష్టి తరచి జూడ ప రమ మాయ
కందం
విద్య లనొసగే దేవాప ద్య మ్మిదియే గణేశ! ప్ర మథా నాథా హృద్య మగు నీదు గాధలును ద్య మముగ సదువుచునిను ను డివెద! ప్రాజ్ఞా
విద్యలనొసగే దేవా
పద్యమ్మిదియే గణేశ! పార్వతి తనయా
హృద్యమగు నీదు గాథల
నుద్యమముగ జదివెద! గృప నున్నతి నిమ్మా
వా ణి! నిన్నెరిగిన వారు వ్రా యగలరుక వనములును కావ్యములను గ ద్యములనుమం చి వాక్కుతోడ నిలను మ సులునట్లుమ మ్ము దీవించ మనవి కమ లజ పత్ని
అ దిరెను టమోట పచ్చడి య ద్భుతమ్ముచే యవలెను నేనిక జాగు సే యకుండలొ ట్ట లేయుచు విడువక రొ ట్టె యిడ్లియ న్న ములలోకి తిందురు యా హ యనుచు
రా మ! దశరథ సుత! రణరం గ ధీమయు త్తమ పురుష! శస్తాస్త్ర యో ధుడవయ!ధ ర్మ నిరతికి రూపము త్యా గ గుణముస్వం తము జగతి నందీవె సౌ మ్యుడవయ
శంకరాభరణము వారి సమస్యాపూరణము
తోడొకరుండిన బ్రతుకులు
వేడుక యౌనని తనయకు ప్రియముగ దెల్పెన్
వాడన పెద్దలు వారికి
కోడలివని పల్కెనొకఁడు గూతురితోడన్
నిన్న కలను గంటి నేను నిన్ను నిజము
నిన్ను తలవకుండ మిన్నకున్న
నేను యసలు లేను నిన్ను నింపితి మది
నిన్ను నిన్ను నిన్ను నిన్ను నిన్ను
కాలికి వేలికి తెలివిగ
గాలము వేయుచు సవాలుగ విషపు జీవిన్
హేలగ బట్టుచు బొమ్మగు
తేలును ముద్దాదెడి బడతిన్ మెచ్చదగున్
ల క్ష్మి చేజారెనని యా సు ర పురి వారు ది గులు జెంది వైభవమును తి రిగి పొంద కాం క్ష పూని యత్నించుట క లిమి కొఱకు క వుల కల్పన గాదె సా గ ర మథనము
కందం
రామా రామా యనుమానా మ మె రక్ష యనెఱిఁగి ప్రణ తుల నొసగుమా వామాం కమ్మున జానకినీ మొ ర తెలుపుచు నభయము ని చ్చును గనుమా
తేటగీతి
మె ల్లగ నిదురోయినవిట మిం టి పూలుయ తివ సొగసుఁతాము గని! యాహా యనుచునుగూ ని వానివలె శశిదాగు కొని యుండెమూ గవోయె నళని వ్రాయ పూ నుకుంటి
తేటగీతి ఆఖరు పాదము గొట్టి బదులు నుండి
గ్రీ ష్మ తాపము మొదలాయె రే గె నెండయం బుధిని నిలిపిన రామ యా దు కొనుమ!జ లము లేక జీవము లెండె; శ రము దీసిపా థి గొట్టి తీపి పయఁము పం చుమిలను
తేటగీతి
రె ల్లు పొదలలో పుట్టిన శ్రీ శరవణరే యిఁ బవలు జూపు మనకు లీ లలెన్నొవ ల్లి దేవసేన సమేత ప ళని వాసశు భము గూఁర్చు దీవెనలిమ్మ సు బ్బరాయ
తేటగీతి(మాలిక)
తేటగీతి
స ర్వ మంగళ మదినమ్మె శం కర! నినుస న్నుతింతు నిరతము నే శం భు! యీశవి ష్ణు బ్రహ్మ యర్చిత! నిల వే ల్ప! దేవవ రము లొసగ మనవి సేతు పా ర్వతీశద్వి జునకుఁ దెగిన వదనంబుఁ ది రిగి దెచ్చివి ఘ్నహరుఁ భువికి నిలిపి బి ల్వ పూజ్యగా చినావు సంకటములు కా శి వాశపా డెదను కీర్తనలు నీకు ఫా లనేత్ర
ఆటవెలది
మ నసు మారదెపుడు మ నుజుల గుణమదె!నీ తు లెన్ని జెప్పు! రీ తి యంతెహి తమొనర్చు బుద్ధి యె న్నటి కొచ్చునో!మం చి యన్న మాట మ హిని కల్ల!
మరొక ఆటవెలది
ఆలు బిడ్డల గనకున్న యలమటించు
భ్రాంతి లోన పడి గనడు బాధ నొంద
కాలి పోవువేళ నెవరు గాన రాక
యొంటరైతిననేడుచు యుక్తి విడచు
ఆటవెలది
నిం గి నేల రంగు నీ లమే! యొక్కటే!న ట్ట నడుమ నుండె నం ట యద్రిసా గు చుండె పైన చ ల్లని మేఘముప్ర కృతి మాయ జూడ బా గు బాగు
తేటగీతి ఇక్కడ ఆఖరు పాదము సమస్యకు నా పూరణము
అ త్త మామలామెకు క్రొత్త వా రు సుతులుత ల్లిదండ్రులు సతతము త నయులేగమ రిది యూడుబిడ్డలకైన మా త గాదె!ఇం తి తన పెండ్లినాఁడు బాలెం తరాలు
తేటగీతి
జ్ఞా నము కొఱకు నరుడు జిజ్ఞా స తోడప రుగులిడుఁట గనుచు నగుబాఁ టు జేసెసు రులు మనము తిరోగమించు పథముననెప యనమైతిమని; యిటుల ప రువు పోయె
తేటగీతి ఆఖరు పాదము సమస్యకు నా పూరణము
శా స్త్ర విద్య నేర్చి నరుడు జ నుల కొఱకుఁపా టు పడక కీడును గూర్చు ప నులు నెఱపితా ను చదివినందుకు ఫలిత మిదనన్నవి ద్య నాశనకరము వివే కమడఁచు
తేటగీతి ఆఖరు పాదము సమస్యకు నా పూరణము
స్వామి భక్తుల గాంచుచు చరణ సేవ
భాగ్యమందలేదని తాము బాధఁ పడుఁచు
నట్టి వారి పొందైనను నందదనుచు
యీశు గల్గు నరుల మెచ్చు యీశ్వరుండు
[29/05, 00:12] Durga Madhuri:
విజయ వాడ నందు వెలసిన దుర్గమ్మ
కష్ట ములను దరుము కదన ధీర
పసిడి వర్ణ మోము బంగరు తల్లివే
వరము లిమ్మ దేవి వైజయంతి
[29/05, 00:27] Durga Madhuri:
గదయు వీణ ఖడ్గ కమల కేతనములు
కరము లందు నిలుపు కరుణ వరద
సింహ యాన! యంబ! చిద్రూపి! కష్టముల్
ద్రుంచ మనవి తల్లి! దుర్గ! లలిత
[29/05, 00:27] Durga Madhuri:
త్రిముఖి! కదన రంగ ధీర! యష్టభుజివై
గదయు వీణ ఖడ్గ కమల పాత్ర
కేతనములను గలిగిన పరమేశ్వరి!
సింహ యాన! దుర్గ! చిత్స్వరూప!
ఆటవెలది
సం ధ్య వేళ లోన జా బిలి కురిపించువె న్నెలందు చిలిపి వె న్న దొంగవే ణువూదు చుండ వె లగులీనెగ రాధమో ము చక్కగాను ము దము తోడ
మత్తేభవిక్రీడితము
హ ను మంతా! బలవంత! హే యసుర సంహా రా! కపీశా! సదాగ నుఁ మా శ్రేయము! నీకు నా మనవిదేకా లాత్మకా! దేవ! మామ న మంతా నిను నింపు భాగ్యమొసగేమా దైవమా! మారుతీధ న ధాన్యంబులు నిన్ను గోరను గదాధా రీ! దయాసాగరా
కందం
చీక ట్లను వదలకనేనీ క న్నులు మూసికున్న ని జయోగివయా నీక రుణకై తపిస్తిమియీ కా ష్ఠముదరమవేల యీ శుని తనయా
కందం
క్షీరా బ్ధి తనయ! లక్ష్మీనా రా యణ మన విహారి! నా మనమందున్ ధార గ నుతింతు సతతమునా ర ద వంద్యా మధుర వన నిలయ! జననీ
సుమారు 2003-04 సమయంలో ఈనాడు ఆదివారం మేగజైన్ నందు వెంకటగిరి రాజా వారి అవధానం లో సమస్యా పూరణలో ఆంగ్ల పదాలు 4 ఇస్తే, కవి గారు తెలుగులో పూరంచారుట. ఆ దత్త పదాలు ఇవి. “లవ్, డియర్, లుక్, ఎట్ మి” అనే ఆంగ్ల పదాలను తెలుగులో వచ్చేటట్టు పూరించాలి. దానికి నా పూరణ.
తేటగీతిలో
ప్రియుని మాట “లవ్వ”నితకు ప్రీతి నీక
మనసు నక”లుక్కు”మన్నట్టి మల్లడిపడి
పడతి వ”డియరు” దెంచుచు పలికె నంత
నీకు లుకు”లెటు మీ”రెనో నాకుదెలిసె.
“సాహితీ బంధు” తోబాసు శర్మ.
ప్రియుడు చెప్పిన మాటలు ఆ వనితకు ప్రియము గూర్చక, మనసు కలుక్కు మనేటటువంటి బాధ పడుచూ ఆమె వడిగా వచ్చి పలికింది నీ కులుకు ఎలా మారినవో నాకు తెలిసింది” అని.
ఇప్పుడవే పదాలతో క్రింది పద్యము
ఆటవెలది
ప లుకు కున్న విలువ ప సిడి కుండ దిలనుచె లిమి లేని చోట సె లవు సెలవుబి డియమున్న చోట వీ లగునే పేర్మివె లుగులెటు మిగులును వే దనున్న
కందం
శిర మున నెమలిక ధారీవ ర మ్ము లొసగుమిట లోక బాం ధవ! క్రీడీ! గిర ధర! కొలువ తరమ నినుక ర మున శరములు తొడగని గ డసరి దేవా