Monday, September 21, 2020

మేదుర దన్త వృత్తము కిరీటము శతకము

 1.


నీరజ లోచని! ప్రార్థన జేసెద నే వరమిమ్మని వేడెద భక్తిగ
భారతి! నాకును! పద్యము వ్రాసెడి బంగరు విద్యను యీయుమ నిత్యము
శారద! నీ స్తుతి పల్కుచు నంతట చక్కగ బోధన జేసెడి శక్తిని
ధారగ యిమ్మని గోరితి యో! వర దాయిని! వందనమమ్మ సనాతని

2.