శరణు అన్న పలుకు నిన్ను చేరగానే
పరుగున వచ్చెదవు మాకై పరుగున వచ్చెదవు మాకై
|| మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా||
నీరమందు ఉన్నా నీడవోలె మా వెన్నంటి ఉండే దేవా వెన్నంటి ఉండే దేవా
||మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా||
వరము కోరినంతనే ఫలము ఇచ్చెదవు మా మనమును బ్రోచేదేవా మనమును బ్రోచేదేవా

కానుకంటు మేము ఏమి ఇచ్చినను దయతో గొనియెదవయ్యా దయతో గొనియెదవయ్యా

కరుణయందు కానీ కదనమందు కానీ అద్వితీయుడవయ్యా నీవూ అద్వితీయుడవయ్యా నీవూ

ఘనమైన పూజలు ఛందస్సు పద్యములు అందించలేమయ్యా స్వామి ఐనా మము బ్రోవమయ్యా దేవా

- ||మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా||
No comments:
Post a Comment