శ్రీ పతి వినుతే శ్రితే శివ సతే
సరగు - వేగము
వాచస్పతి - బ్రహ్మ
పుల్క - పులకింత
యెలయించు - ఆసక్తి
విరతి - విరక్తి
మొప్పె - మూర్ఖుడు
వావిరి - వెన్నంటి
భంజక; తరణి, తరుచర
సవన - యజ్ఞము
శరధి - సముద్రం
గహనము - కారడవి
గరిమెల - మహిమాన్వితుడైన
ఆనిపట్టి. - దిటవుతో
కొమరైన - ధృడమైన
వావిరి - వెన్నంటి ఉండే
వావిలి - చెట్టు
ముకుందం - పద్మం
మురగశయన - ఆది శేషుని పై శయనించిన వాడు
అటమీద - ఆ పైన
తనివోని - తృప్తి అనేది లేకుండా
అరయుచు - తొందర పాటు లేకుండా
మేర - క్రమము
సరివి - క్రమము
చిరంతనా - ఆద్యంతములు లేని వాడు
సానముఖ - హెచ్చరిక
మజ్జనవేళ - అభిషేకము వేళ
డాలవట్టములు - విసనకర్ర లతో
కాళాంజి - తాంబూలం ఉమ్మే పాత్ర
భారతీ రమణా - బ్రహ్మ
తాచి - పూనుకొని
వాసీవంతు - వన్నె చిన్నెలు
సాకిరి - సాక్ష్యం
అసోదము - కోరిక
గజరు - కోరిక
మరిగి - ఇష్టపడి
మృదుతర గమనం - మంద గమనం - మెల్లగ కదులుట
పోడిమి - ఒప్పుగా
చెలగి - విజృంభించి
యెదిరి - ఎదుటి వారిని
నొగులుట - బాధ పడుట
బెగడుట - భయ పడుట
సడిబడి - కలుషితమై
చలమూ - పట్టుదల
చివచివ - తొందరగా
వెరపు - ఉపాయం
చెనకి - కాళ్ళల్లో త్రొక్కి
కొంకక - వెనుదీయక
నలుగడ - 4 దిక్కులలో
బల్లిదుడు - బలవంతుడు... హనుమను గూర్చి చెప్పే సందర్భంలో
కుడి ఎడమ కాంతల వాడు - అటునిటు దేవేరులు కొలువై ఉన్నవాడు
కడ గానక - అంతు లేకుండా
కొనగాము - తీసి కొన్నాము
తొడిబడ - సంభ్రమం కలిగించునట్లు
చెలువైన - అందమైన
ఆనందమవ్యయమద్వితీయం
సరగు - వేగము
వాచస్పతి - బ్రహ్మ
పుల్క - పులకింత
యెలయించు - ఆసక్తి
విరతి - విరక్తి
మొప్పె - మూర్ఖుడు
వావిరి - వెన్నంటి
భంజక; తరణి, తరుచర
సవన - యజ్ఞము
శరధి - సముద్రం
గహనము - కారడవి
గరిమెల - మహిమాన్వితుడైన
ఆనిపట్టి. - దిటవుతో
కొమరైన - ధృడమైన
వావిరి - వెన్నంటి ఉండే
వావిలి - చెట్టు
ముకుందం - పద్మం
మురగశయన - ఆది శేషుని పై శయనించిన వాడు
అటమీద - ఆ పైన
తనివోని - తృప్తి అనేది లేకుండా
అరయుచు - తొందర పాటు లేకుండా
మేర - క్రమము
సరివి - క్రమము
- సొరిది - వరుస
చిరంతనా - ఆద్యంతములు లేని వాడు
సానముఖ - హెచ్చరిక
మజ్జనవేళ - అభిషేకము వేళ
డాలవట్టములు - విసనకర్ర లతో
కాళాంజి - తాంబూలం ఉమ్మే పాత్ర
భారతీ రమణా - బ్రహ్మ
తాచి - పూనుకొని
వాసీవంతు - వన్నె చిన్నెలు
- కినిసి - ఆగ్రహించి
- కనలి - కోపించుట
- పొనుగు - పొట్టి
- పులుగు , ఖగము - పక్షి
- పునుక - తల చిప్ప యెముక
పుత్తెంచెను - పంపుట
కంగిన - కమ్మిన
కంగుగా - అతిశయము
సాకిరి - సాక్ష్యం
అసోదము - కోరిక
గజరు - కోరిక
మరిగి - ఇష్టపడి
మృదుతర గమనం - మంద గమనం - మెల్లగ కదులుట
పోడిమి - ఒప్పుగా
చెలగి - విజృంభించి
యెదిరి - ఎదుటి వారిని
నొగులుట - బాధ పడుట
బెగడుట - భయ పడుట
సడిబడి - కలుషితమై
చలమూ - పట్టుదల
చివచివ - తొందరగా
వెరపు - ఉపాయం
చెనకి - కాళ్ళల్లో త్రొక్కి
కొంకక - వెనుదీయక
నలుగడ - 4 దిక్కులలో
బల్లిదుడు - బలవంతుడు... హనుమను గూర్చి చెప్పే సందర్భంలో
కుడి ఎడమ కాంతల వాడు - అటునిటు దేవేరులు కొలువై ఉన్నవాడు
కడ గానక - అంతు లేకుండా
కొనగాము - తీసి కొన్నాము
తొడిబడ - సంభ్రమం కలిగించునట్లు
చెలువైన - అందమైన
ఆనందమవ్యయమద్వితీయం
No comments:
Post a Comment