Monday, October 19, 2020

Poems left as for practice

 అఖిలాండంబుల నాయకా!  మనము నందత్యాశ రేగే నటా

నిఖిలైశ్వర్యము లన్నియూ తమ వశమ్మే గావలెన్ యన్న ధా

ర్తృకుతంత్రానికి యుద్దరంగమున మర్త్యులైన వీరుల్ లెక్క

ఒకరా యిద్దఱ ముగ్గురా నలుగురా యూహింప నింకెందఱో



వామన! వర్ణించగలమ!

నీ మహిమను! మూడడుగుల నేల కొఱకనీ

యీ మహిని జేరి యసురుల

లో మదమణచిన ఘనశిరోమణి! ప్రణతుల్



వైకుంఠ వాసుడు బ్రోచుతానె తన భక్త బృందమును; కారుణ్యామృతంబున్ ఛవిన్

యా క్షీరసాగర వాసియున్ చిరుదరహాసంబున్ 


కడు బాధలు పడు భక్తుల

నిడుములు బాపెడి ఘనమగు నిలయము గుడిలోన్

చెడు సేసెడి కోర్కె లన్న

గుడియే యఘములకు పెద్ద కోట కనంగన్




కడు బాధలు పడు భక్తుల

నిడుములు బాపెడి ఘనమగు నిలయము గుడియే

యడుగంటు యాశలు మేల్కొను




పనస తొనలు జూడ బహురుచి గానుండు

వదలకుండ దిన్న వహ్వ యనుచు

పదుగురికి పెడుదురు వదలక తినమని

స్వస్థతను గూర్చును మనకు సతము నిజము


749986122


Keerthi






ధర్మ పథము వీడని యొక ధార్మికుండు

జీవ యాత్ర యనుసరించి చేరు చోట

పరుల బాధ పెట్టి పద్ధతి



కమ్మగా పాడునే యన్న గరుణ తోడ

చెల్లికే నిద్దురే నీయు చల్లనన్న

వరముగా దొరికిన తన భ్రాత నీడ

లోన సేదతీరే పాప



సూర్యసూర్యసూర్యఇంద్రఇంద్ర  
U |U |U || | | U| | | |
పూ లమా లల ల్లెప డ తి పూజ కొ ర కు
సూర్యసూర్యసూర్యసూర్యసూర్యతెలియదులఘువు
U |U |U |U |U || ||
తం డ్రిజూ డకుం డదా ల్లెదం డమె డను
సూర్యసూర్యసూర్యఇంద్రఇంద్ర  
U || | |U |U | U| | U |
 ర్పణ ము నగాం చస్వా మి దర్శ న మి చ్చె
సూర్యసూర్యసూర్యసూర్యసూర్యసూర్య 
U |U || | || | || | |U |
బిం బమ ల్లెమె ర సె గ వువి వి వితో డ


వారధి బంధన రామా

సారథి నీవయ దేవా

ప్రేరణ నీయుచు మాకున్


అల్పులమైతిమి దేవా

వేల్పువు నీవయ రావా


శ్రీగిరి వాసవు! శంభో

జాగును సేయక నీవున్

వేగమె రమ్మని మాకై



చిత్రపదము
ప్రార్థన జేసెద నమ్మా
స్వార్థము వీడెద నేనున్
ర్థమె ముఖ్యమ నానా
వ్యర్థపు వాక్కులు సేయన్



వదలగలను యన్నము నీరు పస్తులుండి

యనిన యది యబద్ధము నట్లె యాశువుగను

పద్యములనల్లుట యనెడి ప్రక్రియనబడు

వ్యసనమిది సమస్యాపూరణాచరణము

No comments: