కృష్ణా నీ బోధలనే
తృష్ణను వ్రాయదలచితిని దేవకి తనయా
నుష్ణపు తపనను విరువక
విష్ణుః! శక్తినొసగుమయ! వీరా ధీరా
Post a Comment
No comments:
Post a Comment