Tuesday, January 7, 2020

నానీలు పోటీ - Pratilipi 2020

తరలిపోవునేమొ తిమిరమ్ము
అమాస అటు పోగానే
తరగవమ్మ తరుణి ఇక్కట్లు
అత్తారింట ఆయువు తీరువరకూ

చందమామ కైన ఉండవచ్చునేమొ
చిన్నదైనా ఒక్క మచ్చ
చక్కని దానికి మాత్రం తగదులేమ్మ
ఏ చిన్ని లోపమైనా

No comments: