ఆలోచనామృతం
1.
నీరజ లోచని! ప్రార్థన జేసెద నే వరమిమ్మని వేడెద భక్తిగభారతి! నాకును! పద్యము వ్రాసెడి బంగరు విద్యను యీయుమ నిత్యముశారద! నీ స్తుతి పల్కుచు నంతట చక్కగ బోధన జేసెడి శక్తినిధారగ యిమ్మని గోరితి యో! వర దాయిని! వందనమమ్మ సనాతని
2.