Tuesday, June 29, 2021

మండలి - పద్య సౌరభములు

 3. ఆటవెలది

జాణుఁ దెనుఁగు జూడ క్కగానుండునూ
దము పలికిఁ జూడ బాగు బాగుఁ
ద్య సొగసు జూడ! ల్లవించు మనసే
దలబోకు మాతృ భాష! నరుఁడ
ఆటవెలది
రెండుఁ గణములుండు లెక్కజూఁడ! నగల
ములవి సూర్యనామముండు కలిసి
చేయు తరళ గంధ సింహ విక్రమములు
భయ గణము తోడ నుత్సముండుఁ







2. ఆటవెలది

నాల్గు మాత్రలుండు గుమోము పద్యము
కందమందమంత ణములోనె!
బేసి నెపుడు గురువు బిగియ వలదు మధ్య
జాతి పద్య సొగసుఁ క్కెరేనుఁ


1. తేటగీతి

తేటగీతి యాటవెలది తేనెలూరు
జాతి లోన నుండవు నుపజాతులగును
సీ ముననుసరింతువు! ప్రాయతిని
లిగి యుండును! రెంటికి ణములొకటె
స్థానములె మారు మరి యతి స్థానమైన
నాలుగవ గణమున యందె లుగుఁ! చుండుఁ
విషమ గన్ను శైలిన యాట వెలది యుండు
తేటగీతిచరణములుతీరుఁగుండు

Monday, June 28, 2021

మండలికి - తెనుఁగు వైభవము

 14. 

తేటగీతి
క్షరార్చన సేయుట క్ష హస్త
యొసగినట్టి వరము! సదా యుత్సహించి
వ్రాసి సతము జనని సేవ చేసికొనుట
న్య చరితుఁ జేయుఁ మనను! రణి నందు
13.
ఆటవెలది
గేమందు వ్రాసె రా ప్రోలు కవియె
రత సీమ బొగడ లయు నెపుడు
విడువకుండ! నిదియె వేదభూమి! ధరణిఁ
నుచు మ్రోకరిల్లనెను మనను


12.  ఆటవెలది

వేంకటేశుఁ స్వామి బిలచె స్వయముగాను
న్నమయ్యనిలకు యంతు లేని
సంతసమ్ముఁ బంచు సంకీర్తనలనెల్ల
వినుట కొఱకు! గనుమ దెనుఁగు మహిమ


ఆటవెలది
విద్య విలువ దెల్పుఁ ద్యములున్నవి
దేశ దైవ సేవ దిశగ జనుల
జాగృతమ్ము జేయు సాహితీ ప్రక్రియ
సంపదయ్య దెనుఁగు! దుఁవవలయు


11.


తేటగీతి
సామెతలు నానుడులునుక్తి జాతియంబు
ద్య పదనిసలు గజలు ద్య ములును
ప్రక్రి యేదేని గాని! సొంగు నడకను
లిగిన దెనుఁగును గొలుమ! నముఁ గాను


10. 

ఆటవెలది
మాతృ భాష మనసు మత నింపు! వినుమ
ల్లి ప్రేమ గలది రణినందు!
క్క పరి పలికిన నొసగుసంతసమును
వీడ బోకు నెపుడుఁ వినుముఁ నరుడ


9. ఆటవెలది

జాతి రక్ష కొఱకుఁ జాగృతంబునొనర్చు
క్తి గల పదములు స్వంతమైన
వాడి వేడి పదున భాష దెనుఁగు గాదె!
రచి జూడ చరిత! రణి నందుఁ


8. తేటగీతి

ద్యములు సామెతలుఁ వంటి ప్రక్రియలను
నింపుకున్నసొగసుగల నిండుఁ భాష
తేట దెనుఁగు! కవుల పంట! దివ్యమైన
డక గలదిఁయని బహుమాములనందె


7. వేల కీర్తనలను విన్నయా శ్రీహరి

మనమునందుఁ దెనుఁగు దనము గోరి

యన్నమయ్య నిలకుఁ యార్తితోడ సఱఁగు

బంపి దీర్చుఁకొనెను! బాగుఁ గాను

6. తురగవల్గన రగడ

ప్రాజ్ఞులెల్ల మెచ్చి గొలుచు భాష! కమ్మనైన భా!
రాజ్ఞి తానె యగుచు వెలుగు మ్య మైన గొప్ప భా!
యాజ్ఞ సేయు రాజులైైన యార్తి తోడ వ్రాయు భా!
విజ్ఞులంత ముదము తోడ వినుతి సేయు సొబగు భా

5. ఆటవెలది

న్య భాష పట్ల అంతరంబు విడచి
జేర్చుకొనుచుఁ సాగు! చిన్న బోదు!
దేశ్య గ్రామ్య మైన దెనుఁగునందు నిముడు!
వందనంబుఁ దెల్పఁ లయుఁ మనము


4. మేదురదన్తమ్

ని యాగమనంబున కోయిల యాగక జేయునుఁ గానము! తీయఁగ!
రాముని నామముఁ భక్తిగ! పాడుచు రాగము దీయుఁను చిల్కయె కమ్మగ!
యేని జెప్పద! రమ్యత నిండిన యింపగు సొంపగు సంపద వైపుకు
నాది పాఱుఁను పద్యము చెంతకు! వ్యత నిండిన భాషను జేరుఁను!


3. ఆట వెలది

బ్రహ్మ హరియు నీశ్వరాదులందఱుఁ మెచ్చు
బంగరమ్ము వంటిభాష తెలుఁగు
విశ్వమంత తానువినుతిఁగెక్కి సతము
యముఁ నందుచుండెక్కగాను

2. ఉత్సాహము

తేనె కన్న తీయ నైన తెనుఁగు భాష జూచినన్!
మేను పులకరించుఁ సతము మెఱయు! గనుమ యువత! నీ
సా బట్టి నేర్చినంత ఛందమందమంత యున్
జానుఁ నడక గూడ దెలుఁపు! స్వనము గూడ మధురమా

1. ఉత్సాహము

ద్య మన్న సొగసు దెనుఁగు భాష నందె గలఁదు గా
చోద్య మిదియె గాదె! సతము జూడగానె! పద్యమే
హృద్య మైన నడక గలది! హృదయ మందు నిలుచునే
ద్యమేదియైనగాని! ద్యమందమిచ్చునే
వాద్యమల్లె హాయినిచ్చు వంక లేవి లేకనే
సేద్యమింక జేయవలెను! చిత్త శుద్ధి తోడ నీ
విద్య నేర్చుటెపుడు! మనకుఁ బ్రియము గావలెనిక నై
వేద్యమల్లె నీయఁ వలెను! విష్ణు సుతుని పత్నికే

మండలి - చేమకూరి

 

ఉత్సాహము
లియుగంబు బ్రహ్మ గారు కాళికాంబ శతకమున్
ము పట్టి వ్రాసినారు కందిమల్లివాసుడే
ములన్ని సుమములాయె స్వామి దృష్టితోడనే
లియుగంబు వింతలన్ని నులముందు నిలిపెనే


ఉత్సాహము
తాళ్ళపాక యన్నమయ్య ర్మ పత్ని వ్రాసె తా
వేళ్ళ మధ్య కలము పట్టి వీరుడగు కిరీటి దౌ
పెళ్ళి గాథ స్వయము గాను ద్విపద ఛందమందునన్
త్రుళ్ళవలయుఁ పడుతులంత త్రోవ జూపె తమకనిన్



మేదురదన్తమ్

శంర మంచను యింటనఁ బుట్టిన త్యము గారిట వ్రాసిరి మేలగు
వంలు యన్నవె యుండక మంచిని ల్కెడి చక్కని గాథలు లోకులు
యంకు జూడక తిన్నగ సాగుచు యందరి బంధువు వోలెను మెల్గుచు
వంర బుద్ధిని గల్గక నిత్యము పంచిన హ్లాదము మేలును గూర్చును



ఆటవెలది

వేయి పడగలనెడి విశ్వనాథ కవియె
గడములకు మల్లె పంచినారు
రామ కల్పవృక్ష చనతోడ మనకు
నామసాధనముఁ మకునొసగెను


ఆటవెలది
భృతులు భుక్తి గాదు కృతులె శాశ్వతమని
నుచు నిలచెనిలను యాంధ్ర భోజుఁ
కృష్ణ దేవ రాయ! తృష్ణ జూపె దెలిపె
దెనుఁగు తేనె కన్న దీపిఁ యనెను

18.


కందం
న్నయ తిక్కన ఎఱ్ఱన
మున్నగు కవులు దెనిగించె ముదితల్ నాథౌ
న్నయ సత్యము ధర్మము
వెన్నంటి నడిపిన గాథఁ విజయ కథలనిన్




14.

ఆటవెలది
క్త కవిగ వెలిగె మ్మెర పోతన
వీ భద్ర విజయ ధా వ్రాసె
దండకమ్ము తొలుఁత దండగా గుచ్చిన
న్య జీవి దెనుఁగు రణిపైన

హజ పండితుండు నుల నోటను నాను
ద్య రాజములను వ్రాసినాడు!
భాగవతమును భువిపైని నిలపినాడు
రామ కృపను యందె క్షణముగ

జానకీశుడిలకు యమునీయునటుల
లుకు మొదలుఁ బెట్టి భాగవతము
చన జేసి తాను రామచంద్రు కృపను
పొందగలిగినట్టి పుణ్య జీవి

పోతనార్యు కొఱఁకు పురము విడచి వచ్చె
శ్రీజ పతియెఁ తానె! చింత దీర్ప
మిత భక్తి పరుఁడు యంబస్తుతిని జేసె
మ్మ పదము తోడ మ్మ గాను


12.

ఆటవెలది
కావ్య యుగము నొకటి లదిలన్ దెనుఁగున
పండితుండుగు కవి ద్ర వేమ
రాజు లింట కొలువు నుజేసి వెలిగెను
కంచు ఢక్క గొట్టి! నకమందె

సీస పద్య నిపుణ! శివరాత్రి చరితము
వ్రాసినట్టి ఘనత! వాసిఁ బొందె!
వీధి రూపకంబు వీరి సృజనయేగ
భోగములను విడచి ముక్తి నందె


11.


ఆటవెలది
కందుకూరి రుద్ర విమాధవ నృసింహ
వంటి సుప్రబంధ ర్యులున్న
యందమైన గడ్డ యాంధ్ర భూమి! దెనుఁగు
సీమ జూడ వెలుగు జిలుగు లీను


10.

ఆటవెలది
రామభద్ర వ్రాసె రామాభ్యుదయమును
ల్లనది మృదువగు ధుర శైలి
సూన దెనిగించె రుడ పురాణము
రామకృష్ణ సఖుడె! రాయలకును


9.

ఆటవెలది
ల్లసాని వారి ల్లిక జిగిబిగి
ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు
రామ రాజు గొప్ప లాక్షణికుండట
ధూర్జటి వచియించె! తుచ్ఛము సిరి


8.


ఆటవెలది
పాండురంగ విభుని దగుంఫనము నిలన్
రామ కృష్ణ కవుల ప్రతిభ యనుచు
తోటి వారలెల్ల పోటీయనక తాము
మెచ్చుకొంటిరంట మిక్కిలిగను
7.ఆటవెలది
నిగమ శర్మ అక్క నీతి నియమములు
మ్ముఁ చెంతఁ నుడివె! మ్మవోలె
తెనుఁగు పద్యమందు దిశను జూపు పలుకు
తము నిండియుండుఁ! యముఁ గూర్చు!

6.

ఆటవెలది
ష్ట దిగ్గజములనాంధ్ర భోజుఁ నిలపె
భువన మిజయమందు పూజ్యుడాఁయె
పండితుఁలను మెచ్చి ప్రాజ్ఞుడీతఁడు తానె
వ్రాసె కావ్యమొకఁటి స్వయముఁగాను



5. 

ఆటవెలది
న్నమయ్య పలుక ద్భుతమ్ము గనఁగ
త్యారాజ కృతులు బాగుబాగు
రామదాసు పాట మ్యమెపుడు విన్న
తేట తెనుఁగు సతము తీయఁనేగ


4. ఆటవెలది

ఎంత బాగ వ్రాసినేని నేమిఫలముఁ
మెచ్చరేల యనుచు మిగుల వగచి
లికినట్టి వాడవై నిజమునుఁ దెల్పి
నిర్భయమ్ముగాను నిలచిఁనాఁవు!


3.
ఆటవెలది
దము పదము నందు పండునలంకార
సొగసు యద్భుతంబుఁ జూడ! వహ్వ
నుదురంత! నంత యందగించు నయ! యో
చేమ కూరి! ప్రణతి చిత్తగించుఁ

2. ఆటవెలది

నీదు పద్యమందు నిలుచు వాణి! సతము
నిశ్చలమ్ము గాను! నీదు ప్రతిభ
గాన వచ్చు నీదు వనమందున! నెట్లు
సాధ్యమాయె! నింత క్కదనము


ఆటవెలది

క పాదమందు యింపుగ యతి జతి
జేసి పద్య మల్లు చిత్ర శైలి
మీది చేమ కూరి! మిమ్ముఁ బొగడ! లేవు
దము లేవి చెంత! పండితార్య


ఆటవెలది
చన కావ్యములను ప్రక్రియ మొదలయెన్
క్షిణయుగమందె! ఱచి జూడ
క్ష గాన ములను యందజేసెమనకు
కందుకూరి పాప వులు గనగ


1. ఆటవెలది
క్షిణాంధ్ర యుగము ఱగని వన్నెలు
చేమకూర వారి చిత్రమైన
చన బాగు బాగు ఘునాథుఁ రాముని
థను వ్రాసె స్వయము గాను! తానె