Sunday, June 20, 2021

ఱగడలూ లక్షణాలు

 హయప్రచార రగడ - త్రిమాత్రలు నాలుగు, త్రిశ్ర, 1.1, 3.1 తురగవల్గన రగడ - త్రిమాత్రలు ఎనిమిది, త్రిశ్ర, 1.1, 5.1 విజయమంగళ రగడ - త్రిమాత్రలు పదునాఱు, త్రిశ్ర, 1.1, 9.1

మధురగతి రగడ - చతుర్మాత్రలు నాలుగు, చతురస్ర, 1.1, 3.1 హరిగతి రగడ - చతుర్మాత్రలు ఎనిమిది, చతురస్ర, 1.1, 5.1

ద్విరదగతి రగడ - పంచమాత్రలు నాలుగు, ఖండ, 1.1, 3.1 విజయభద్ర రగడ - పంచమాత్రలు ఎనిమిది, ఖండ, 1.1, 5.1

హరిణగతి రగడ - త్రి చతు త్రి చతు, మిశ్ర, 1.1, 3.1 

వృషభగతి రగడ - త్రి చతు త్రి చతు త్రి చతు త్రి చతు, మిశ్ర, 1.1, 5.1 హంసగతి రగడ - పం పం త్రి త్రి, మిశ్ర, 1.1, 3.1


No comments: