Monday, June 28, 2021

మండలికి - తెనుఁగు వైభవము

 14. 

తేటగీతి
క్షరార్చన సేయుట క్ష హస్త
యొసగినట్టి వరము! సదా యుత్సహించి
వ్రాసి సతము జనని సేవ చేసికొనుట
న్య చరితుఁ జేయుఁ మనను! రణి నందు
13.
ఆటవెలది
గేమందు వ్రాసె రా ప్రోలు కవియె
రత సీమ బొగడ లయు నెపుడు
విడువకుండ! నిదియె వేదభూమి! ధరణిఁ
నుచు మ్రోకరిల్లనెను మనను


12.  ఆటవెలది

వేంకటేశుఁ స్వామి బిలచె స్వయముగాను
న్నమయ్యనిలకు యంతు లేని
సంతసమ్ముఁ బంచు సంకీర్తనలనెల్ల
వినుట కొఱకు! గనుమ దెనుఁగు మహిమ


ఆటవెలది
విద్య విలువ దెల్పుఁ ద్యములున్నవి
దేశ దైవ సేవ దిశగ జనుల
జాగృతమ్ము జేయు సాహితీ ప్రక్రియ
సంపదయ్య దెనుఁగు! దుఁవవలయు


11.


తేటగీతి
సామెతలు నానుడులునుక్తి జాతియంబు
ద్య పదనిసలు గజలు ద్య ములును
ప్రక్రి యేదేని గాని! సొంగు నడకను
లిగిన దెనుఁగును గొలుమ! నముఁ గాను


10. 

ఆటవెలది
మాతృ భాష మనసు మత నింపు! వినుమ
ల్లి ప్రేమ గలది రణినందు!
క్క పరి పలికిన నొసగుసంతసమును
వీడ బోకు నెపుడుఁ వినుముఁ నరుడ


9. ఆటవెలది

జాతి రక్ష కొఱకుఁ జాగృతంబునొనర్చు
క్తి గల పదములు స్వంతమైన
వాడి వేడి పదున భాష దెనుఁగు గాదె!
రచి జూడ చరిత! రణి నందుఁ


8. తేటగీతి

ద్యములు సామెతలుఁ వంటి ప్రక్రియలను
నింపుకున్నసొగసుగల నిండుఁ భాష
తేట దెనుఁగు! కవుల పంట! దివ్యమైన
డక గలదిఁయని బహుమాములనందె


7. వేల కీర్తనలను విన్నయా శ్రీహరి

మనమునందుఁ దెనుఁగు దనము గోరి

యన్నమయ్య నిలకుఁ యార్తితోడ సఱఁగు

బంపి దీర్చుఁకొనెను! బాగుఁ గాను

6. తురగవల్గన రగడ

ప్రాజ్ఞులెల్ల మెచ్చి గొలుచు భాష! కమ్మనైన భా!
రాజ్ఞి తానె యగుచు వెలుగు మ్య మైన గొప్ప భా!
యాజ్ఞ సేయు రాజులైైన యార్తి తోడ వ్రాయు భా!
విజ్ఞులంత ముదము తోడ వినుతి సేయు సొబగు భా

5. ఆటవెలది

న్య భాష పట్ల అంతరంబు విడచి
జేర్చుకొనుచుఁ సాగు! చిన్న బోదు!
దేశ్య గ్రామ్య మైన దెనుఁగునందు నిముడు!
వందనంబుఁ దెల్పఁ లయుఁ మనము


4. మేదురదన్తమ్

ని యాగమనంబున కోయిల యాగక జేయునుఁ గానము! తీయఁగ!
రాముని నామముఁ భక్తిగ! పాడుచు రాగము దీయుఁను చిల్కయె కమ్మగ!
యేని జెప్పద! రమ్యత నిండిన యింపగు సొంపగు సంపద వైపుకు
నాది పాఱుఁను పద్యము చెంతకు! వ్యత నిండిన భాషను జేరుఁను!


3. ఆట వెలది

బ్రహ్మ హరియు నీశ్వరాదులందఱుఁ మెచ్చు
బంగరమ్ము వంటిభాష తెలుఁగు
విశ్వమంత తానువినుతిఁగెక్కి సతము
యముఁ నందుచుండెక్కగాను

2. ఉత్సాహము

తేనె కన్న తీయ నైన తెనుఁగు భాష జూచినన్!
మేను పులకరించుఁ సతము మెఱయు! గనుమ యువత! నీ
సా బట్టి నేర్చినంత ఛందమందమంత యున్
జానుఁ నడక గూడ దెలుఁపు! స్వనము గూడ మధురమా

1. ఉత్సాహము

ద్య మన్న సొగసు దెనుఁగు భాష నందె గలఁదు గా
చోద్య మిదియె గాదె! సతము జూడగానె! పద్యమే
హృద్య మైన నడక గలది! హృదయ మందు నిలుచునే
ద్యమేదియైనగాని! ద్యమందమిచ్చునే
వాద్యమల్లె హాయినిచ్చు వంక లేవి లేకనే
సేద్యమింక జేయవలెను! చిత్త శుద్ధి తోడ నీ
విద్య నేర్చుటెపుడు! మనకుఁ బ్రియము గావలెనిక నై
వేద్యమల్లె నీయఁ వలెను! విష్ణు సుతుని పత్నికే

No comments: