Tuesday, June 29, 2021

మండలి - పద్య సౌరభములు

 3. ఆటవెలది

జాణుఁ దెనుఁగు జూడ క్కగానుండునూ
దము పలికిఁ జూడ బాగు బాగుఁ
ద్య సొగసు జూడ! ల్లవించు మనసే
దలబోకు మాతృ భాష! నరుఁడ
ఆటవెలది
రెండుఁ గణములుండు లెక్కజూఁడ! నగల
ములవి సూర్యనామముండు కలిసి
చేయు తరళ గంధ సింహ విక్రమములు
భయ గణము తోడ నుత్సముండుఁ







2. ఆటవెలది

నాల్గు మాత్రలుండు గుమోము పద్యము
కందమందమంత ణములోనె!
బేసి నెపుడు గురువు బిగియ వలదు మధ్య
జాతి పద్య సొగసుఁ క్కెరేనుఁ


1. తేటగీతి

తేటగీతి యాటవెలది తేనెలూరు
జాతి లోన నుండవు నుపజాతులగును
సీ ముననుసరింతువు! ప్రాయతిని
లిగి యుండును! రెంటికి ణములొకటె
స్థానములె మారు మరి యతి స్థానమైన
నాలుగవ గణమున యందె లుగుఁ! చుండుఁ
విషమ గన్ను శైలిన యాట వెలది యుండు
తేటగీతిచరణములుతీరుఁగుండు

No comments: