Tuesday, June 22, 2021

వృత్తములు

ఉత్పలమాల 


వృద్ధుల బల్కులన్ విడచి పెట్టుట క్షేమక రమ్ముగా దనెన్

బుద్ధిగ శాంతిగో రుటయె మోదము పంచును! పూరుషా ళికిన్
సిద్ధుడు స్వీకరిం చెనట శ్రేయము జేసెడి నీవిష యమ్మున్
యుద్ధము చేయకుండగనె యోధునిగా వెలుగొందె నిద్ధరిన్
champakamala
విడువ క నిన్ను గొల్తుగద! బిల్వ దళేక్ష ణ! యీశ్వరా హరా
బ డు నాదు పల్కుల కు తండ్రి గ దోషము లెన్నవద్దయా
డుగులు నీదు సన్నిధిని యందుకొనేట్లు వరంబు నీయుమా
పటి నాదు ప్రాణము న గానము సేసె ద నిన్ను దైవమా

చంపకమాల
విడువ క నిన్ను గొల్తుగద! బిల్వ దళేక్ష ణ! యీశ్వరా హరా
బ డు నాదు పల్కుల కు తండ్రి గ దోషము లెన్నవద్దయా
డుగులు నీదు సన్నిధిని యందుకొనేట్లు వరంబు నీయుమా
పటి నాదు ప్రాణము న గానము సేసె ద నిన్ను దైవమా
మత్తేభవిక్రీడితము
నుమంతా! బలవంత! హే యసుర సంహారా! కపీశా! సదా
నుఁమా శ్రేయము! నీకు నా మనవిదేకాలాత్మకా! దేవ! మా
మంతా నిను నింపు భాగ్యమొసగేమాదైవమా! మారుతీ
ధాన్యంబులు నిన్ను గోరను గదాధారీ! దయాసాగరా

No comments: