Tuesday, June 22, 2021

ఆఖరు పాదము సమస్యగా ఇస్తే ఈ పద్యములు నా పూరణ

 ఆఖరు పాదము సమస్యగా ఇస్తే ఈ పద్యములు నా పూరణ

చతురాననుడెవరనినా
చతురత తోడ తలరాత చక్కగ వ్రాసే
స్థితి కారుని పుత్రుఁడు భా
రతి పతి మన్మధుఁడు గాడు బ్రహ్మయె తలఁపన్

శాస్త్ర విద్య నేర్చి నరుడు జనుల కొఱకుఁ
పాటు పడక కీడును గూర్చు పనులు నెఱపి
తాను చదివినందుకు ఫలితమిదనన్న
విద్య నాశనకరము వివేకమడఁచు

కందం

జగమంత శతృవులనుకొని
వగచుట తగదయ! మనుగడ వలెననిన సదా
భగభగ లాడక యరులగు
పగవానికి సేవఁ జేయవలె మేల్లలుఁగున్


పనస తొనలు సులభముగ వలుచు విధము
కలఁదొకటి మహినందని గనుమఁ నరుడ!
భక్ష్య ఖండము సుళువుగ వచ్చునింక
కడుగవలయుఁ దైలంబునఁ గరయుగమును

స్వామి భక్తుల గాంచుచు చరణ సేవ
భాగ్యమందలేదని తాము బాధఁ పడుఁచు
నట్టి వారి పొందైనను యందదనుచు
యీశు గల్గు నరుల మెచ్చు నీశ్వరుండు


అనఘా పతి వివరించెను
తనకు గురువులు పలువురని దైవంబులనిన్
ఘనమగు యాజీవులలో
శునకమ్మును భక్తిఁ గొలువ శుభములు గల్గూన్


జీవితపు పరమార్థము శిశువు నిలకు
దెచ్చు భాగ్యమే కద! పడతికి! వరమ్మె
పుట్టగానె తల్లి తలచు బుడుత గట్టి
ఏడ్పు విని మోదమందితి హృదయమందు


మదిని చెఱచు నింద్రియములు మాయ జేయు
యున్న సంపద మించిన యన్నతి యని
తఱిమి పరుగు పెట్టించిన తలకు మించు
విభవములు పెక్కు దక్కును బిచ్చమెత్త

పడతి మహిళ యింతి వనిత! యతివ నారి
స్త్రీయె వదిన యక్క చెల్లి తల్లి
యత్త పిన్ని యామ్మ యమ్మమ్మ బామ్మగ
మఱదలు తనయగను మసలుచుండు


ఆటవెలది
చీర కట్టు నచ్చె చిన్నదానికిపుడు
గాశి పోసి సతము ట్టుచుండె!
పాత కాలమిపుడు దిలమాయె గనుక
పంచె గట్టుటిపుడు ఫ్యాషనాయె



Sunday, November 1, 2020

శ్రీ శివుని పై

 స భ ర ||U U|| U|U


ఝటమున గంగా ప్రవాహము శిరమున శశీ ప్రకాశము

చాల లేదా భిక్షపతీ నీకు

పుష్పము లేల నయ్యా నిత్య అభిషేకీ


కైలాసమంతా కపాలమ్ములే

సుగంధములున్నవా సదా భస్మమే

తప సర్ప జ్వాలల ఉష్ణము

హిమ చంద్రుల తెల్లని చల్లదనమూ


అన్నింటి మిశ్రమం నీ ఆశ్రమం

ఆయువు కోరిన వారికిచ్చేవు ఆశ్రయం

అట్టి చిత్రములెల్ల గనీ

అచ్చెరువొందుట మా వంతూ


ఫణులెల్ల నుండును నీ ఇంట

ఇక చోటేదయ్యా వాటికింకెచటైన

నీ పత్ని కురులట నీ కంఠ సిరులట

నీదు జ్యేష్ఠునికి యజ్ఞోపవీతం

పిమ్మట కనిష్ఠునికీ ఆతని పత్నకీ అవేగా రూపం

కాదే మానస నీదు పుత్రీ నాగాభరణా

కుండలినీ శక్తికీ వాసం పన్నగమే


నంది నీ వాహనం సింహం నీ సతిదట

మూషిక మయూరాలూ అచ్చటే ఉండునట

ఆహా ఏమి వింతలయ్యా శివయ్యా

ఎంత చతురత నీదయ్యా


వ్యాఘ్ర పూజిత నీ అర్థాంగీ

శార్దూల చర్మమ్మె నీ ఆసనం

సమస్త జీవరాశి ఇలా నీ పరం

ఇంక కుసుమాలకేదయ్యా స్థానం

మూకపంచశతి - పాదారవింద శతకము

 1.

*మొదటి శ్లోకము .*

*స్మరహరుభామ!  నీదుమహిమన్ సరవిన్ సరిగా గణించి యే*

*ర్పరుపగ నెంతమేటి యొకపాటియ యెంతటియత్నమున్న నీ*

*శ్వరి! ఎగయించె గాంచిపురసౌధవిహారవిశారదా!  మనః* 

*పరమవిపాకమేదొ నఠను ద్వచ్చరణస్తు0ఠతిజల్పనమ్ములన్.*


ఓ కాంచీవిహారరసికా!  నీమహిమమార్గమిట్టిదని నిర్ణయించుటకు ఎంతవాడును సరికాజాలడు. ఐననూ నా మనఃపరిపాకమేమోగాని నీ పాదములను కొనియాడుటలో నన్ను వాచాలుని జేయుచున్నది.

కాంచి పురవిహారీ! నీదు 

దివ్య  మహిమలు! తెల్ప గలమ


/*కాంచి పురవిహారీ! తెల్ప గలనె  నీదు మహిమ

నీదు చరణముల స్మరణే మాకు వెలుగమ్మ

కల్ప తరువు మంకెన పూవు కాంతులు చాలక

వైర మొందు వెలుగుల రాణీ ప్రణతి దుర్గ */


/*చిత్తరువు నిను వర్ణన సేయలేదు జనని

మానస మునందు యాతృతే మరిలేదు శక్తి */


కాంచి పురాధిప నీదు


నా పద్యము final version 


తెలుప తరమ తల్లీ నీదు దివ్య మహిమ

లెన్ని యో! యెట్టివో! గద నెంచి చూడ

వర్ణనలు సేయ గలమ యో వైజయంతి!

భక్తురాలిగ నీకిదే ప్రణతి దుర్గ


2.  శ్రీ మన్నందన వాటికా కిసలయ




Thursday, October 29, 2020

పుడమిని నేను - పున్నమి యడిగితి

 ద్విసహస్ర కవి సమ్మేళనములో నేను వినిపించిన కవిత


చంద్రమను చూచి 

తనయుడనెను సంద్రము

తోబుట్టువనెను సుధా సురభి శ్రియములు

కవితా వస్తువనెను కవి

శృంగారమొలకించె ప్రేయసీ ప్రియుల్

జాతక గ్రహమనెను జ్యోతిష పండితులు

అంతరిక్ష పదార్థం అనెను శాస్త్రవేత్తలు 

పిల్లలకు తల్లులు నేస్తమును చేసే

మారాము జేసిన యల్లరి మాన్పే

రాముడు సైతము పేరును పొందే

రామచంద్రుడై తానూ నిలిచే

తెల్లవారితే తూర్పు వైపున తాను

యగుపడనని నిట్టూర్చాను - నేను పుడమిని

పున్నమి యనిన వెలుగు ల దివ్వే

వెలుగులనిన వెతల్ వేదనల్ లేని వసుంధర


Monday, October 19, 2020

ఇతర పద్యములు

కన్నకు బెట్టెద కమ్మగ
యన్నము చంద్రుని గగనము నందున గనుచున్
యన్నుల మిన్నగు సుతునకు
యున్నతి నొసగును జననిడు యోరిమి! గనగన్


కందం
రుణించుమయా మమ్ముల
రోన రక్కసిని దరిమి కాపాడుమయా
సుముని వందిత దేవర
మదయాకర! నృసింహ! న్నగ శయనా

ఆటవెలది
నస తొనలు తిన్న హురుచి గానుండు
దలకుండ దిన్న హ్వ యనుచు
సిమి ఛాయనుండు బంగరంపు సొబగు
స్వస్థతిచ్చు నిజము తము మనకు

తేటగీతి
తేటగీతి
ల్లి చరణము పట్టిన క్కు మనకు
మోక్ష పథము; ధ్యానింపరే ముదిత లార
ర్త్య జన్మయుండదిక పై మంగళంబు
లిచ్చు జనని నీడన విహరించెదమిక


తోటకము
రిపత్నిగదా సదయాంబుధియే
సువందితగా తనచూపులతో
మిచ్చెడియా మధుబాలకునే
మోడ్తుసదా గజగామినికే

హరిగతి రగడ
బాలుని బ్రోచిన దేవుని గారము ట్టెడి భాగ్యము నిమ్మని వేడె
మేలుని గూర్చెడి ధర్మపురాధిపు మిన్నగు భాగ్యము నిమ్మని వేడె
తాని బాధను దీర్పెడి సింగము తండ్రగు భాగ్యము నిమ్మని వేడె
వేలిని పట్టుకు ముందుకు రమ్మని బిల్చెడి భాగ్యము నిమ్మని వేడె

న్యస్తాక్షరి, యతి స్థానము లోనె అక్షరాలతో

ఆటవెలది
పాల జలధి నందు పాతాళ వాసుల
లాగుచుండె సురులు రాగ వెంట
బాగ నొక్కి పట్టి వాసుకిని! యపుడు
లాస్యమాడు పడతి రంభ వెడలె!


మానిని
భాన సేసెద పావన మూర్తిని భార్గవి నాథుని క్తిగ నే
సేలు జేసెద చిన్మయ రూపుకు సేమము నిచ్చెడి శ్రీహరి యే
దీవెన లందలి తేజము నందెద దీక్షగ గొల్చెద దేవుడినే
గోవుల పాలుని! గోటిన! ధాటిగ కొండను నిల్పిన కుబ్జ పతిన్

మానిని
మాస మందున మంగళ దాయిని మాతను గొల్చెద మంత్రముతో
దీనుల బ్రోచెడి తీయని పల్కుల దేవత బాధను దీర్చుననీ
మేక పుత్రిని మీనుని యన్నల మిన్నగు తల్లిని మేదిని నే
గాము జేసెద కామిత దాయిని ష్టము బాపెడి గౌరిని నే


పతినే దైవమనెడి భా
రత నారిని దుఃఖ పెట్టు రాక్షస గుణముల్
సతతము యుండిన భర్తకు
సతతము సంతసమొసంగు సతితో గొడవల్


తేటగీతి
లోకమంత నిండిన భాషరొక్కములను
పొందుటకు పయోగమనుచుపొందుఁ గోరు
నిత్య నూతనమాక్స్ఫర్డ్కునింగి హద్దు
క్రొత్త పదము జేర్చుటలోనకుంటు వడదు

అమ్మ యన్న పలుకు నమృతము
 మించును
తేనె లూరు పిలుపు తీయగుండు
సాటి రాదు మరిక జగతిన వేరేది
కన్న తల్లి మాట వెన్న మూట

ఆటవెలది
ఇంటి పనుల లోన యిసుమంత సాయము
కోరఁ లేము మనము కొద్దిగైన
యింతి పనుల జూడ యింతింత గాదయా
కొలిచినంత కొలది సి పోవు

ఆటవెలది
సానుభూతి దప్ప సాయమీయగ లేను
బాల! దిగులు చెంద లదు నీవు
లత వల్ల నేమి లుగు కరుగు శక్తి
కుదుట పడుము తల్లి! కోమలాంగి
పంచ చామరమూ. యతి 10వ అక్షరము. గణములు. జ,ర,జ,ర,జ,గ
శివా! హరా! గిరీశ! చంద్ర శేఖరా నమస్కృతుల్
భవాంతకా హలాహలమ్ము బాధనే భరింతువే
దవాక్షుడా దయా స్వభావ! దైవమీవె గావుమా
స్తవమ్ము జేసెదన్ చిదాత్మ! సాధు పోషకా ప్రభూ

తేటగీతి
పాల సంద్రమందు మునిగె పాండు రంగ
డే యన పాత్రలన్ని తా నే తోమి
డుగ వలెనని జూపించె డుసు దనము
త్ని లక్ష్మికి శ్రీహరి! బాగు బాగు




ఆటవెలది
రాడు రాడు భవుడు లాస్యమాడు సతితో
తాండవమ్ము సేయు తా విభుండు
నుల కొఱకు రాడు త్యవాక్కు గనుమ
దీన బంధు గాడు త్రిపుర హరుఁడు

ఆటవెలది
వెండి కొండ పైన విహరించు టేలయా
ని యడుఁగ కపర్ధి! యంట్లు గడుఁగు
బాధ లేలన పడలెనని హిమగిరి
నందు యుంటి ననెను! యము గాను



తేటగీతి
విసపు క్రిమిబారి పడి మేము వేడినాము
బిల్వ పూజ్య! మాకై నీవు వేగ రావ
రళ కంఠుడ వను మాట ల్పనేమొ
ని తలచవలయు నిక హే యాది పురుష



సంధ్య వేళ లోన జాబిలి కురిపించు
వెన్నెలందు చిలిపి వెన్న దొంగ 
వేణువూదు చుండ వెలగులీనెగ రాధ
మోము చక్కగాను మదము తోడ

మేదురదన్తమ్
తాంవ మాడెడి పార్వతి నాథునితామస నాశుని ప్రార్థన జేసిన
గంము లేవియు నీదరి జేరవుగావున శంభుని గొల్వరె నిత్యము
పాంవ మధ్యముడెన్నియొ పొందెనుపాశుపతాస్త్రము గూడను; మేదిని
భాంము నంతయు గాచెడి శంభునిపాడుచు స్తోత్రము జేయరె! నిత్యము

ఆటవెలది
రోలుఁ దెచ్చి పెట్టి లోగిలి ముంగిట
దంపి జూడ వలెను రుణులంత
ప్పు దెచ్చి రుబ్బ డల పిండి యగును
చ్చి మిఱప యేమొ చ్చడాయె

తేటగీతి
నాకు నిత్యము పేర్మితో డక నేర్పి
ద్య రచన యందు వలయు ప్రతిభ పెంచు
రీతి మార్గ దర్శకమును ప్రీతి తోడ
పంచు గురువగు మీకిత్తు ప్రణతులమ్మ

ఆటవెలది
బిడ్డ కంటి నీరు వేదన తల్లికి
నుక పలుక దెపుడు ఠిన వాక్కు
యుల్లి పాయ సేయు యుపకారముర! కన్ను
తుడిచి మేలొనర్చు తొలచు దుమ్ము


ఆట పాట తోడ నలసి సొలసి నాడు
యాద మరచి నిదుర నందె బాబు
ఎంత ముద్దు గొలిపె నితడు! గోపాలుడు
సద్దు సేయ వలదు స్వామి చెంత



ఆటవెలది
రిగి పోయెనిట్టి సిరులు కనుల ముందు
కాలమేల యింత ఠినమాయె
రలి రావు !యిట్టి ధుర క్షణములిక
ర్మ ఫలములివిక లత వలదు

మేదురదన్తమ్
రాజ్యము వీడుచు కానల కేగిన రాఘవ! మంధర మాటలు నగ్నికి
యాజ్యము పోయగ కైకకు నీవుగ ర్షము పంచుట కోసము రాజగు
భోజ్యము త్యాగము జేసిన వాడిగ పూజ్యుడ వైతివి లోకుల దేవర!
యాజ్యము కోసము బంగరు బొమ్మను యాలిగ నిల్పిన నీకిదె మ్రొక్కెద
[14/06, 15:22] Durga Madhuri: అల్పాక్కర

సుతులు సలుపు సేవ శుభమొసంగు
సతము వదలకున్న జయమునందు
పతనమెన్నడు గారు బంగరమ్ము
హితము గలుగును మహిని! నిజము
[18/06, 15:39] Durga Madhuri: వృద్ధుల బల్కులన్ విడచి పెట్టుట క్షేమక రమ్ముగా దనెన్
బుద్ధిగ శాంతిగో రుటయె మోదము పంచును! పూరుషా ళికిన్
సిద్ధుడు స్వీకరిం చెనట శ్రేయము జేసెడి నీవిష యమ్మున్
యుద్ధము చేయకుండగనె యోధునిగా వెలుగొందె నిద్ధరిన్

ఎన్ని యుగములైనను నీవెనెన్న దగిన
దైవమయ్య! రామ! సుగుణ ధామ!
వైరి పక్షమైన శరణని పలికినంత
నభయమొసగెడి వాడ! దయార్ద్రుడవయ!


మేదురదన్తమ్
పుట్టుట గిట్టున మధ్యన యున్నది మోయగ లేనిదె భారము యందురు
ట్టిన పట్టును వీడక యాత్మలు బంధము మధ్యన వేగుచు యుండును
ట్టిది లోకము మాయయు భ్రాంతియు ద్దని వేడెద నిన్నని నేనిట
ట్టపలీశుడ బ్రోవుమ నిత్యము మ్మిట నిర్వృతి నీయుమ దేవర
తేటగీతి
రమ భాగవతోత్తముల్ బాధ పడిన
దుఃఖ పెట్టిన వారగు దోషులెల్ల
దలబోదు విధియెపుడు! ట్టుకొనును
నుక వైర గుణము మాని నముగుండు


ఆటవెలది
ర్మ రీతి నెఱుఁగ ర్మపురి నివాస
ర్మ ఫలము బాపి రుణ జూప
వేడు కొంటి మయ్య వినతి వినుమ దేవ!
జాగు సేయకుండ యము నిమ్మ



దండ అనే పదము నాలుగు మార్లుపయోగించి పద్యము


కందం
దంమిడుదునయ యండయు
దంయు నీవైన రామ! దాశరథీ! కో
దంము కరాబ్జ సొబగుల
దంనలంకరణ సేతు తాటకి నాశా


ఇతర పద్యములు


కందం
విడుగ మొఱలను శుంభుఁడు
కీర్తి కొఱకు కపర్థి రళము మ్రింగెన్
 సేమముకై కాదట
 రక్షణ సేయడెపుడు హితాత్మ


ఆటవెలది
యము జయములయ దరథ నందన రామ
క్ష్మణాగ్రజ! హరి! వకుశ పిత!
జానకీశ! సతము గదోద్ధరణ సేయు
క్తి యుక్తి రక్ష ర్వమీవె


ఆటవెలది : 97%(28/29)
గణ విభజన
సూర్యసూర్యసూర్యఇంద్రఇంద్ర
U |U |U |U U |U U |
 న్నుతిం తుని న్ను ర్వే శ్వరీ మ మ్ము
సూర్యసూర్యసూర్యసూర్యసూర్య
U || | |U |U || | |
నా దుకొ న గరా వయం బజ న ని
సూర్యసూర్యసూర్యఇంద్రఇంద్ర
| | |U |U || | | || | | |
 త మువీ డనీ దు ర ణ కమ ల ము లు
సూర్యసూర్యసూర్యసూర్యసూర్య
U |U || | || | |U |
 ల్లిభ క్తసు ల భ య నుజూ పు












ఆటవెలది : 97%(28/29)
గణ విభజన
సూర్యసూర్యసూర్యఇంద్రఇంద్ర
U |U |U |U | || | U |
 డిపో తిన య్యనో రి మిక ర వా యె
సూర్యసూర్యసూర్యసూర్యసూర్య
U |U || | |U |U |
చే వలే దుప ను లుఁజే యలే ను
సూర్యసూర్యసూర్యఇంద్రఇంద్ర
U |U |U |U | U| | U |
 న్నగి ల్లిపో యె క్తి నీఱ స మొ చ్చె
సూర్యసూర్యసూర్యసూర్యసూర్య
| | |U || | || | |U |
నె టు లసా గుబ తు కుయె ఱుఁ కలే దు












ఆటవెలది
లుపు మూలనుండి రుమునలక్ష్మిని
జ్యేష్ఠ రూపమైన సిరికి యక్క
యలి వెడలు నంట యటికి వెంటనే
దుమ్ము ధూళి నిలవదు నిజము గద

గంగమ్మ పై మకుటముతో

తేటగీతి
విష్ణు పుత్రిగ నీవుద్భవించినావు
విశ్వమంతయు గంగగ వెలసినావు
వేణియగ దిక్కులను పాఱు వేల్పువమ్మ
వందనమ్ములు నీకివే పాప నాశి! !
తేటగీతి
పోతన కలముఁ కురుపతి పోరుఁ గోరె
గాని విశ్వ శాంతి కొఱకు లము కదిపి
వ్రాసెడి రచనన వినూత్న ద్ధతినను
మరమును మాని కురురాజు శాంతిఁ గోరె


తిరుపతి పదము న్యస్తాక్షరి


తేటగీతి
తిప్పలు గలిగెను వినుము దేవ వినతి
రుణపడి జనులిట దలతురు మరి విడరు
క్కి వాహనా! కారుణ్య రద! శ్రీప
తి! మనమున నిలిపెదరయ తిరుమలపతి



తేటగీతి
తిరుమల గిరిపై వెలసిన దేవ దేవ
సిరులను గురిపించెడి హరి! శ్రీనివాస
రి పరి విధముల నుతింతు క్త సులభ
డిగితి నయ నీ రక్షణ నంబుజాక్ష



ఆటవెలది
పూల మాల గట్టి పూజకై భక్తిగా
తాను వేసికొనెను రుణి మొదట
ర్పణమున జూడ ర్శన మిచ్చెను
స్వామి బింబమల్లె! క్కగాను


ఆటవెలది

నీరు లేని బ్రతుకు నిలుచునె ధరణిన

జలము నిండు కున్న జయముఁ చెదురు

సలిలమవసరమయ జంతు జాలమునకు

మ్రింగ హక్కు పడమిని మనకే


దత్తపది:


కదనమందు దాడి గాదయ దోషము

పాడి సేయుటందు వలదు భయము

వేడి కోలు యేల భీరువు గాకుమ!

మహిని చెఱఁచు వాని మాడనిమ్మ!


పాడి= న్యాయము అని ఆంధ్రభారతి లో చూశాను.


దత్తపదికి నా ఆటవెలది పూరణ ప్రయత్నము, గురువులు, పెద్దలు దోషములున్న మన్నించి తెలుప ప్రార్థన


[25/03, 22:48] Durga Madhuri: 


హరీ నిన్ను నిత్యంబు యర్చించ భాగ్యంబు

వరంబీయవా మాకు పద్మాక్ష! వైకుంఠ

పురాధీశ! మాకిమ్మ! మోక్షంబు! మాదేవ!

ధరానాథ! కారుణ్య ధామా! సతీ భ్రాత!


కంద వృత్తము గురువర్యా

[25/03, 22:50] Thompella Bala Subramanyam


 Acharya: 

భుజంగ ప్రయాత్తము

హరీ నిన్ను నిత్యంబు నర్పించు  భాగ్యంపు

వరంబీయవా మాకు పద్మాక్ష! వైకుంఠ

పురాధీశ! మాకిమ్మ! మోక్షంబు! మాదేవ!

ధరానాథ! కారుణ్య ధామా! సతీ భ్రాత!


గ్రీష్మ తాపము మొదలాయె గాడ్పు వీచె

యంబుధిని నిలిపిన రామ యాదు కొనుమ!

జలము లేక జీవము లెండె శరము దీసి

కడలి గొట్టి తీపి పయఁము పంచుమిలను



డిండిమ వృత్తము

ఆటవెలది


తేనె లొలుకు భాష తెనుగు భాష జనులా

తేనె చిందు ఘనత తెనుగు దేను

తేనె తీపి పొందు తెనుగు వలన గాదె

తేనె పలుకు లన్న తెనుగు పనుకె


[01/04, 18:54] Durga Madhuri:

మాయ లోన పడెను మాధవ పౌత్రుఁడు

రూపు మారి పోయి రోదనొందె;

కుండమందు మునిగి గోల్పోయినది పొందె 

యహము శిక్ష వేయు నణగ దొక్కు

[01/04, 18:59] Durga Madhuri: 


మాయ కారణంబు మహతి ధారునికిట

యహము తోటి వచ్చె నంతరంబు

నేను యన్న భావనెంత ననర్థమో

నెఱిగి మసలుకొనుటట నెంత మేలు!


కేవలం "న" తో పద్యము


కందం
నానా నిన్నననన్నా
నా నే నిన్న; నిను నన్న ని నే నేనే
నా నిను నన్నని నీనను
నీ నేనననీ ననునిను నేనననీ నా



సప్త స్వరాలతో క్రింది కందము

కందం
నీనామమునే గానము
పాము సేసెదను నేను పామరుఁ నైనన్
మాని పాపము నాదని
రాని మారామమొద్దు! రామా రామా


స్వర కందం

నీనామమునే గానము
పాము సేసెదను నేను పామరుఁ నైనన్
మాని పాపము నాదని
రాని మారామమొద్దు !రామా రమ్మా


తేటగీతి(మాలిక)
తేటగీతి
బాలుడడిగె మాతను సుప్రభాత వేళ
నేమి సేయుచుండెనని దానికి బదులుగ
పెట్టె సర్దుచుంటినని చెప్పెను యశోద
 యందునేమున్నదో నెను తాను
ల్లి యాజ్ఞ జేసె నిక కలి వెడలనె
యాడు కొనవలయును గాని డుగ వలదు
క్కిన విషయములనిన తాను బెట్టు
జేసె ముద్దుగ చిలిపిగ చిన్ని కృష్ణ







శర్వరీ శివరాత్రి, March 2021, Thursday 


[11/03, 11:23] Durga Madhuri: 


ఈశ! నీ దివ్య నామమే యెఱుఁక నాకు!

శ్రీ గిరీశ! జగతికి నీ చిరు నగవులె

వెలుగు రేఖ! నీకె శరణు బిల్వ పూజ్య

వెతలు దీర్ప మనవి తండ్రి! వేద పురుష



[11/03, 12:47] Durga Madhuri: 


నియమముగ పూజ సల్పుట నేర్వ లేదు

షడ్రుచుల మాను కొనియుండు శక్తి లేదు

చేయ గలిగిన దొక్కటే! చిద్విలాస

నిత్య నామ స్మరణమయ్య నీలకంఠ


[06/03, 21:15] Durga Madhuri: 


పసివాని జేసి యందరు

కసిగా నాపై బలికిరి కల్పనలు కధల్

యుసిగొలిపిరి నిను నాపై

మసి పూసిరి జనని! నే యమాయకుని గదా


[06/03, 21:47] Durga Madhuri:


అమ్మో కట్టుట వలదని

సమ్మోహనుడనని వదిలి శాంతించమ్మా

మమ్మేలు జనని! నాపై

నమ్మకమిక వమ్ముగాదు! నళిన నేత్రా








[09/03, 21:20] Durga Madhuri:


రాముని నమ్మిన వారికి నెన్నడు రాదట యోటమి నిక్కము

భామిని సీతకు నాథుఁని గొల్చిన బాధలె యుండవు నెన్నడు

యామని కోయిల పంజర చిల్కయు యార్తిగ బిల్చెడి దైవము తీయని

నామము మారుతి స్వామియె! ధర్మమె నైజము భక్తుల రక్షణ వీడడు

మధ్యలో "భా" ప్రత్యేకత

బ్రహ్మ పత్ని! శ్రీ భారతి! వందనమ్ము
నీరజాక్షి! హే భార్గవి! నిన్ను కొలుతు
నాదు రక్షణ భారము నీదె యనుచు
వేడెదను మృదు భాషిణి వేగ రావ!

శర్వరీ గణపతి చవితి, 2020

ద్విజునకు శరణు! ద్విముఖ! యో! దేవ‌ దేవ!
విఘ్నములను నాశమొనర్చు విమల పుత్ర!
యాది పూజ్య! యనింద్య వా హనుడ! నాకు
చదువు నొసగమని మనవి! స్కంధ గురువ

అష్ట లక్ష్మిగ నిచ్చట యవతరించి
బిడ్డల యభీష్టములు నింక విన్నపములు
దీర్చి శుభములు కలిగించు దీవెనలను
వరము లను యిచ్చు శుభలక్ష్మి! ప్రణతులమ్మ


పద్య విద్య నేర్చె పడతి దుర్గ గురువుల్
చెంత చేరి; వారు చేరదీసి
సాన పట్టు చుండె సహృదయులై! భళి
వ్యసనమొదలలేక వ్రాయుచుండె

నేడు రేయిఁ బవలు నిత్యము నామెయే
[04/07, 17:42] Durgamadhuri1:

 అచల నిలయే జగమునకు ఆది అంశ
శేష శయనుని సోదరి శైల శీలి
భాను శశి వహ్ని నయనిమా బాధ లెల్ల
దీర్చి దుఃఖములు దరుము దయను దుర్గ


[04/07, 17:57] Durgamadhuri1:

 అచల నిలయే జగమునకు ఆది అంశ
శేష శయనుని సోదరి శైల శీలి
భాను శశి వహ్ని నయనిమా బాధ లెల్ల
దయను దనుమాడి కాచుమమ్ము కామాక్షీ

క్రింద వి కంద పద్యములు


ఈ పద్యము శైల వృత్తములో ప్రయత్నం చేశాను కానీ కుదరలేదు 

[19/09, 00:30] 9963998955: 

శారద దేవీ! కోరెద

ధారగ వ్రాసెడి వరమును!  దైవము నీవే

భారతి! యని నీపై నిట

భారము పెట్టుచు నుడివెద  పావని! తల్లీ


19/09, 15:12] 9963998955: 

సత్యము మారదు నెన్నడు

సత్యము యొక్కటె నిలుచును సతతము దేవా!

సత్యము విలువను నెరుగరె

సత్యము నమ్మిన గలుగును సఖ్యత దేవా


బంధము సృజన కాలేదు



11/09, 12:02] Durgamadhuri1: 


తిమిరమందున వెలిగెడి దివ్వె వీవు

తల్లి! నీదు శిరము పైన తాను జేరి

కలువ రేడు మెరుపు పొంది కాంతు లీనె

నిన్ను జూచుటే భాగ్యము నీరజాక్షి


అంపశయ్య నున్న భీష్ముని పై పద్యము 

శరము లన్ని వైచి జలము దెచ్చె కిరీటి
తాత కిచ్చి తనను త్రాగమనెను
పెద్ద లనగ నెంత పేర్మి ఫల్గుణునకు!
వినయ మున్న వారె విజయులుకద!

సందియ వేళలో పల్కెద చక్కగ చోరుని గాధలే హరీ
యందియ గట్టి యో స్త్రీపడు యాతన గాధ పరాహ్ణ వేళలో
యందరు యాడుయా జూదము యాటను వేకువ వేళలోన్ హరీ
చందన మద్దుచున్ జెప్పెద సత్యము నిత్యము నీసుధా కధల్

ఇది రివ్యూ చేసి శ్రీ మాతా వృత్తములో ప్రయత్నము చేయచ్చు 





[18/01, 19:16] Durga Madhuri:

తేట తెనుఁగు లోన సుళువు తేటగీతి
యాట వెలది యలతిగ వ్రాయగలమయ
ప్రాస కోరని యుపజాతి పద్యములివి
కనుక యల్లిక తేలిక కవులకెల్ల


[18/01, 21:18] Durga Madhuri: 

ధన్యవాద శతములయ తమకు నివియె
పద్య వేదిక నిచ్చినారు వందనంబు
శిక్షణను పొందెద నిచట స్థిరముగాను
నేర్చుకొనెద వ్రాయుట యును నిత్యమిటుల


[18/01, 21:27] Durga Madhuri: 

పదములల్లిన గావవి పద్యములును
యతులు ప్రాసలు గూర్చిన యద్భుతమగు
ఛందమంటే చదువుటకు చక్కనైన
శృతిని యిచ్చు సరళి గద! చదువవలయు


[18/01, 22:32] Durga Madhuri: 

నాద స్వరము బూరించు నాథుఁడితడు
నాగులను శిరమున గల్గినట్టి వాడు
ప్రణవ రవమునకీతఁడె ప్రథముడయ్యె
ప్రమథ గణములు కొలుచు భక్త గమ్య!!


[18/01, 22:34] Durga Madhuri:

కృష్ణ స్మరణ సేయరె హరి కృపను వొంద
రుక్మిణీ పతి నుడువరే లోకులెల్ల
వెతలు దీర్చు బంధువితడు వేణు గాన
లోలుని గన చాలవు వేయి లోచనములు


[18/01, 23:04] Durga Madhuri:

ఆఖరు పాదము సమస్యగా ఇస్తే ఈ పద్యములు నా పూరణ

చతురాననుడెవరనినా
చతురత తోడ తలరాత చక్కగ వ్రాసే
స్థితి కారుని పుత్రుఁడు భా
రతి పతి మన్మధుఁడు గాడు బ్రహ్మయె తలఁపన్

శాస్త్ర విద్య నేర్చి నరుడు జనుల కొఱకుఁ
పాటు పడక కీడును గూర్చు పనులు నెఱపి
తాను చదివినందుకు ఫలితమిదనన్న
విద్య నాశనకరము వివేకమడఁచు

కందం

జగమంత శతృవులనుకొని
వగచుట తగదయ! మనుగడ వలెననిన సదా
భగభగ లాడక యరులగు
పగవానికి సేవఁ జేయవలె మేల్లలుఁగున్


పనస తొనలు సులభముగ వలుచు విధము
కలఁదొకటి మహినందని గనుమఁ నరుడ!
భక్ష్య ఖండము సుళువుగ వచ్చునింక
కడుగవలయుఁ దైలంబునఁ గరయుగమును

తేటగీతి

స్వామి భక్తుల గాంచుచు చరణ సేవ
భాగ్యమందలేదని తాము బాధఁ పడుఁచు
నట్టి వారి పొందైనను యందదనుచు
యీశు గల్గు నరుల మెచ్చు నీశ్వరుండు


అనఘా పతి వివరించెను
తనకు గురువులు పలువురని దైవంబులనిన్
ఘనమగు యాజీవులలో
శునకమ్మును భక్తిఁ గొలువ శుభములు గల్గూన్


జీవితపు పరమార్థము శిశువు నిలకు
దెచ్చు భాగ్యమే కద! పడతికి! వరమ్మె
పుట్టగానె తల్లి తలచు బుడుత గట్టి
ఏడ్పు విని మోదమందితి హృదయమందు


మదిని చెఱచు నింద్రియములు మాయ జేయు
యున్న సంపద మించిన యన్నతి యని
తఱిమి పరుగు పెట్టించిన తలకు మించు
విభవములు పెక్కు దక్కును బిచ్చమెత్త

పడతి మహిళ యింతి వనిత! యతివ నారి
స్త్రీయె వదిన యక్క చెల్లి తల్లి
యత్త పిన్ని యామ్మ యమ్మమ్మ బామ్మగ
మఱదలు తనయగను మసలుచుండు

తేటగీతి ఇక్కడ ఆఖరు పాదము సమస్యకు నా పూరణము
త్త మామలామెకు క్రొత్త వారు సుతులు
ల్లిదండ్రులు సతతము నయులేగ
రిది యూడుబిడ్డలకైన మాత గాదె!
ఇంతి తన పెండ్లినాఁడు బాలెంతరాలు
తేటగీతి
జ్ఞానము కొఱకు నరుడు జిజ్ఞాస తోడ
రుగులిడుఁట గనుచు నగుబాఁటు జేసె
సురులు మనము తిరోగమించు పథముననె
యనమైతిమని; యిటుల రువు పోయె
తేటగీతి ఆఖరు పాదము సమస్యకు నా పూరణము
శాస్త్ర విద్య నేర్చి నరుడు నుల కొఱకుఁ
పాటు పడక కీడును గూర్చు నులు నెఱపి
తాను చదివినందుకు ఫలిమిదనన్న
విద్య నాశనకరము వివేకమడఁచు


తేటగీతి  ఆఖరు పాదము సమస్యకు నా పూరణము

స్వామి భక్తుల గాంచుచు చరణ సేవ
భాగ్యమందలేదని తాము బాధఁ పడుఁచు
నట్టి వారి పొందైనను నందదనుచు
యీశు గల్గు నరుల మెచ్చు యీశ్వరుండు

కన్న బిడ్డలు స్థిర పడి కళ్ళ ముందె
పెళ్ళి జేసి పిదప తమ పిల్ల పాప
తోడి యుండిన నెదిగిన దుహితలు గని
ముదిమినిం గన్నె పిల్లల ముద్దిడఁ దగు

తేటగీతి
క్కసుల గూర్చి కథలనల్లవలెనన్న
పోటి యొకటి పెట్టి విచిత్ర ముగననిరట
నిజము కానిది చెప్పమని యని వ్రాసె
శూర్పణఖ సాధ్వి లోకైక సుందరాంగి


కందం
శాన మేదియు లేదుగ
శ్వాను మఱఁపించు విరులె శాశ్వత మనిలన్
హాపు మోమునఁ బూసెడి
వాన లేనట్టి పువ్వు వాసినిఁ గాంచెన్


కందం
రులెల్లరు కష్టములను
రువులు మోయవలెననెడి స్వార్థపు తలపుల్
ముగ యడిగిన దుష్టులు
మాత్ముని భజన సేయ బాధలె కల్గున్

No comments: