Friday, March 11, 2022

10,000 భగవద్గీత

కృష్ణా నీ బోధలనే

తృష్ణను వ్రాయదలచితిని దేవకి తనయా

నుష్ణపు తపనను విరువక

విష్ణుః! శక్తినొసగుమయ! వీరా ధీరా

No comments: